»   » ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!? ఆ సినిమా వెనక అసలునిజం ఏమిటీ? ఎన్నెన్నొ గుసగుసలు

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!? ఆ సినిమా వెనక అసలునిజం ఏమిటీ? ఎన్నెన్నొ గుసగుసలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మరీ ఎక్కువ కలెక్షన్లు సాధించటం మొన్న మొన్నటి వరకూ తక్కువే... అయితే నెమ్మదిగా ఈ అభిప్రాయం మారుతూ వస్తోంది... ఇప్పుడు హిందీ చిత్ర‌సీమ‌లో వంద కోట్ల వ‌సూళ్లు సృష్టిస్తున్న జాబితాలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువ‌గా ఉన్నాయి. తెలుగులోనూ అరుంధతి, రుద్రమ దేవీ వంతి సినిమాలు విజయం సాధించాయి మొన్న‌టికి మొన్న త‌ను వెడ్స్ మ‌ను రిట‌ర్న్స్ కూడా దుమ్ము దులిపింది. ఈ స్ఫూర్తితో బాలీవుడ్‌లో క‌థానాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాల‌పై పెట్టుబ‌డి పెట్ట‌డానికి నిర్మాత‌లు ముందుకొస్తున్నారు. అవ‌స‌ర‌మైతే స్టార్ క‌థానాయిల‌కు కోట్లు పారితోషికం ఇవ్వ‌డానికి కూడా వెనుకంజ వేయ‌డం లేదు. తాజాగా విద్యాబాల‌న్ ఓ సినిమా కోసం ఇకటీ రెండూ కాదు ఏకంగా రూ.18 కోట్లు పారితోషికం తీసుకొంద‌ని స‌మాచారం.

ఈ న్యూస్ ఒక్కసారిగా బాలివుడ్ లో పెద్ద దుమారమే రేపింది. ఇప్పటిదాకా ఇండియాస్ హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ ఎవరు అంటే.. మరో మాట లేకుండా దీపికా పదుకొనే పేరు చెప్పేస్తారు ఎవరైనా. గత ఏడాది 'బాజీరావ్ మస్తానీ' సినిమాకు 10 కోట్ల పారితోషకం అందుకుంది దీపికా పదుకోనే.. హిందీలో తాను చేయబోయే తర్వాతి సినిమా కోసం 12 కోట్లు పుచ్చుకోనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి వరకూ ఇండియాలో ఓ హీరోయిన్ తీసుకున్న హయ్యెస్ట్ రెమ్యునరేషన్ "బాజీ రావ్ మస్తానీ" కోసం దీపిక అందుకున్నదే. ఐతే దీపిక రేంజ్ లో ఫాం లో లేకపోయినా.. ఆమె స్థాయిలో క్రేజ్ లేకపోయినా.. "డర్టీ" భామ విధ్యా బాలన్ తన తర్వాతి సినిమాకు ఏకంగా 18 కోట్లు పారితోషకం తీసుకుని రికార్డు సృష్టించబోతోందన్న వార్త ప్రస్తుతం బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. ఐతే ఆమె అంత పారితోషకం డిమాండ్ చేస్తోందంటే అది ఆషామాషీ సినిమా కాదని అర్థం చేసుకోవచ్చు.... మరి ఆ సినిమాలో ఏం ఉందీ..? అసలంత రెమ్యున రేషన్ ఇవ్వటానికి నిర్మాతలు కూడా ఒప్పుకున్నారూ అంతే అసలు ఏం చేయ బోతున్నారు?? అన్న వివరాలు స్లైడ్ షోలో...

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మరీ ఎక్కువ కలెక్షన్లు సాధించటం మొన్న మొన్నటి వరకూ తక్కువే... అయితే నెమ్మదిగా ఈ అభిప్రాయం మారుతూ వస్తోంది... ఇప్పుడు హిందీ చిత్ర‌సీమ‌లో వంద కోట్ల వ‌సూళ్లు సృష్టిస్తున్న జాబితాలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువ‌గా ఉన్నాయి.

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

అంతే కాదు లేడీ లెజెండ్స్ కథలకూ ఇప్పుడు మంచి డిమాండే ఉంది... బయో పిక్ లు గానే కాకుండా కేవలం హీరోయిన్ ఓరియెంటెడ్ కథలు కూడా ఈ మధ్య బాగానే వర్కౌట్ అవుతున్నాయి.

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

బాలీవుడ్‌లో క‌థానాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాల‌పై పెట్టుబ‌డి పెట్ట‌డానికి నిర్మాత‌లు ముందుకొస్తున్నారు. అవ‌స‌ర‌మైతే స్టార్ క‌థానాయిల‌కు కోట్లు పారితోషికం ఇవ్వ‌డానికి కూడా వెనుకంజ వేయ‌డం లేదు.

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

తాజాగా విద్యాబాల‌న్ ఓ సినిమా కోసం ఇకటీ రెండూ కాదు ఏకంగా రూ.18 కోట్లు పారితోషికం తీసుకొంద‌ని స‌మాచారం. ఈ న్యూస్ ఒక్కసారిగా బాలివుడ్ లో పెద్ద దుమారమే రేపింది.

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఇప్పటి వరకూ ఇండియాలో ఓ హీరోయిన్ తీసుకున్న హయ్యెస్ట్ రెమ్యునరేషన్ "బాజీ రావ్ మస్తానీ" కోసం దీపిక అందుకున్నదే.

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఐతే దీపిక రేంజ్ లో ఫాం లో లేకపోయినా.. ఆమె స్థాయిలో క్రేజ్ లేకపోయినా.. "డర్టీ" భామ విధ్యా బాలన్ తన తర్వాతి సినిమాకు ఏకంగా 18 కోట్లు పారితోషకం తీసుకుని రికార్డు సృష్టించబోతోందన్న వార్త ప్రస్తుతం బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది..

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఇప్పుడు వచ్చిన ఒక బయో పిక్ ఆఫర్ కోసమే విద్యా బాలన్ ఈ స్థాయిలో పారితోషకం డిమాండ్ చేసిందని.. అందుకు నిర్మాణ సంస్థ కూడా ఒప్పుకుందని సమాచారం.

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఐతే ఆమె అంత పారితోషకం డిమాండ్ చేస్తోందంటే అది ఆషామాషీ సినిమా కాదని అర్థం చేసుకోవచ్చు.... మరి ఆ సినిమాలో ఏం ఉందీ..? అసలంత రెమ్యున రేషన్ ఇవ్వటానికి నిర్మాతలు కూడా ఒప్పుకున్నారూ అంతే అసలు ఏం చేయ బోతున్నారు??

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఈ మధ్య బాలీవుడ్‌లో ‘బయోపిక్స్‌' మీద కొందరు దర్శక నిర్మాతలు, నటీనటులు దృష్టిపెట్టారు. బాక్సర్‌ మేరీకోమ్‌ బయోపిక్‌ ‘మేరీకోమ్‌'లో ప్రియాంకా చోప్రా నటించి మెప్పించిన విషయం విదితమే.

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

అయితే క్రీడా కారుల జీవిత కథలు వేరూ, రాజకీయాల సంగతి వేరు రాజకీయాల నేపథ్యంలో, బయోపిక్‌ సినిమా తీయాలంటే అంత తేలికైన విషయం కాదు. అందులో చాలా వివాదాస్పద అంశాలుంటాయి.

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవిత క‌థ‌ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా కోసం విద్య‌కు ఇంత భారీ రెమ్యున‌రేష‌న్ అందించిన‌ట్టు స‌మాచారం.

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఈ లెక్క‌లు నిజ‌మైతే ఇండియాలోనే అత్య‌ధిక పారితోషికం తీసుకొంటున్న క‌థానాయిక‌గా విద్య రికార్డు సృష్టిస్తుంది.

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ప్రధాని ఇందిర అంటే దేశ రాజకీయాల్లో ఆమె ఐరన్‌ లెడీ. ‘ఉక్కు మహిళ'గా రాజకీయాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకున్న మహిళా నేత ఇందిరాగాంధీ.

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఇందిర పాత్ర చేయాలంటే ఆహార్యం కుదరాలి. గొప్ప నటనా సామర్థ్యం కూడా ఉండాలి. అందుకు విద్యా బాలన్ మాత్రమే సరైన ఛాయిస్ అని భావించి ఆమెను సంప్రదించారట.

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఒక్క హీరోయిన్ కోసం 18 కోట్లా...!?

ఒకప్పుడు సిల్క్ స్మిత జీవిత కథ స్ఫూర్తితో తీసిన ‘డర్టీ పిక్చర్'లో విద్యా ఎలా నటించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా అప్పట్లోనే ఏకంగా వంద కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. సరిగా తీస్తే ఇందిరాగాంధీ బయోపిక్ కూడా ప్రేక్షకుల్ని బాగానే ఆకర్షించే అవకాశముంది.

English summary
has been signed on by a producer by shelling out Rs 18 Crore to star in the biopic of Indira Gandhi. The official announcement will be made soon as the groundwork for this project has already begun.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu