»   » బ్లాక్‌మనీ అనుమానాలు? బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు!

బ్లాక్‌మనీ అనుమానాలు? బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో.... కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీ లాంటి వాటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీపై భారీగానే పడింది. ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, కొందరు నటుల వద్ద బ్లాక్ మనీ ఉందని, వాటిని ఏం చేయాలో తోచక అంతా సతమతం అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది.


కొందరు నిర్మాతలు.... రహస్యంగా దాచిన బ్లాక్ మనీని బయటకు తీసి దాన్ని చిన్న చిన్న మొత్తాలుగా విభజించి తమ వద్ద పని చేసే పని వారు, సన్నిహితులతో బ్యాంకుల్లో వేయించి వైట్ గా మార్చుకుంటున్నారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.


బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు

బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు

బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీశాఖ ఆకస్మిక దాడులకు పాల్పడింది. ఏకకాలంలో నిర్మాతలు శోభుయార్లగడ్డ, ప్రసాద్ ఇళ్లపై రైడ్స్ నిర్వహించి సోదాలు నిర్వహిస్తున్నారు. బ్లాక్ మనీ అనుమానాలతోనే ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం.


వందల కోట్లు

వందల కోట్లు

గతేడాది విడుదలైన బాహుబలి మూవీ బాక్సాఫీసు వద్ద రూ. 650 కోట్ల వరకు వసూలు చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి-2 మూవీ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్మారు. మరి నిర్మాతలు ఈ డబ్బు లెక్కలు సరిగా మెయింటేన్ చేస్తున్నారా? టాక్స్ చెల్లింపు విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకున్నారా? వారి వద్ద బ్లాక్ మనీ ఏమైనా ఉందా? అనే కోణంలో ఈ దాడులు జరిగినట్లు సమాచారం.


అతడు లేకుండా... ‘బాహుబలి-2' భారీ విజయం సాధ్యమేనా?

అతడు లేకుండా... ‘బాహుబలి-2' భారీ విజయం సాధ్యమేనా?

బాహుబలి-ది బిగినింగ్ సినిమా ఎవరూ ఊహించని భారీ విజయం సాధించి. ఈ సినిమా మొత్తం రూ. 650 కోట్లు వసూలు చేస్తే... అందులో ఎక్కువ మొత్తం హిందీ వెర్షన్ నుండే వచ్చాయి.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


150 కోట్లతో మూడు భాషల్లో ప్రభాస్ నెక్ట్స్ మూవీ!

150 కోట్లతో మూడు భాషల్లో ప్రభాస్ నెక్ట్స్ మూవీ!

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌....ఆరడుగుల హైట్‌, హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్‌....ఇవన్నీ కలిసి ఉన్న అసలు సిసలైన... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


ప్రభాస్ పెళ్లి ఖరారు: బాహుబలి-2 రిలీజ్ ముందే, ఎక్కడమ్మాయి అంటే?

ప్రభాస్ పెళ్లి ఖరారు: బాహుబలి-2 రిలీజ్ ముందే, ఎక్కడమ్మాయి అంటే?

బాహుబలి స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి కొంత కాలంగా హాట్ టాపిక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. 36 ఏళ్ల ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఓ ఇంటివాడు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


నేను చేసిన తప్పు అదే... మళ్లీ కనిపించను: రాజమౌళి

నేను చేసిన తప్పు అదే... మళ్లీ కనిపించను: రాజమౌళి

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహుబలి' ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇండియన్ సినీ ప్రేక్షకులు ఇంత వరకు ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


ప్రాణం తీసిన అభిమానం, ప్రభాస్‌ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం

ప్రాణం తీసిన అభిమానం, ప్రభాస్‌ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం

తమ హీరో పుట్టిన రోజు వేడక అంటే మిగతా హీరోల వాటికన్నా బాగా చేయాలని ఫ్యాన్స్ ప్లాన్స్ ముందు నుంచే ప్లాన్ చేస్తూంటాయి. అయితే ఊహించని.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


పెద్ద సమస్యలో షారూఖ్, 'బాహుబలి' సాయంతో రిలీఫ్, అంతటా ఇదే చర్చ

పెద్ద సమస్యలో షారూఖ్, 'బాహుబలి' సాయంతో రిలీఫ్, అంతటా ఇదే చర్చ

యస్ అవును..బాహుబలి సాయింతోనే షారూఖ్ ఖాన్ ఒడ్డున పడబోతున్నాడు. గత కొద్ది రోజులుగా పోటీ సినిమాను ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచన పడ్డ షారూఖ్ ఖాన్... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


రోబో 2 వల్లే కాలేదు కానీ ప్రభాస్ ఓకే చేసాడు

రోబో 2 వల్లే కాలేదు కానీ ప్రభాస్ ఓకే చేసాడు

రెండేళ్లుగా సాగుతున్న 'బాహుబలి' షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రభాస్ తదుపరి చిత్రం కోసం తయారవుతున్నాడు. 'రన్ రాజా రన్' చిత్ర దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


మేడమ్ టుస్సాడ్స్: ప్రభాస్ మైనపు విగ్రహం ఖర్చెంత? ఎవరు భరిస్తారు?

మేడమ్ టుస్సాడ్స్: ప్రభాస్ మైనపు విగ్రహం ఖర్చెంత? ఎవరు భరిస్తారు?

మేడమ్ టుస్సాడ్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ సెలబ్రిటీల మైనపు విగ్రహాలను లండన్, బ్యాంకాక్, హాంకాంగ్, సింగపూర్ లలో ఏర్పాటు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


English summary
IT rides on Baahubali movie producers house, offfice. Baahubali: The Beginning (English: The One With Strong Arms) is a 2015 Indian epic historical fiction film directed by S. S. Rajamouli. Produced by Shobu Yarlagadda and Prasad Devineni, it is the first of two cinematic parts and was simultaneously made in Telugu and Tamil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu