»   » చిరు 150 నుండి ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, కష్టమే (వర్కింగ్ స్టిల్స్)

చిరు 150 నుండి ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, కష్టమే (వర్కింగ్ స్టిల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభమైనా హీరోయిన్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. తొలుత అనుష్క, నయనతారలను అనుకున్నా పలు కారణాలతో ఆ ప్రయత్నాలను విరపించుకున్నారు. దీంతో దర్శకుడు వివి వినాయక్ బాలీవుడ్ భామల వైపు దృష్టి సారించాడు.

బాలీవుడ్ బ్యూటీస్ నర్గీస్ ఫక్రి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లను పరిశీలిస్తున్నారు. వీరిలో ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు. అయితే జాక్వెలిన్ మాత్రం రూ. 5 కోట్లు ఇస్తేనే చిరంజీవి 150వ సినిమాలో నటిస్తాను అని తేల్చి చెప్పిందట.

చిరు 150 నుండి బాలీవుడ్ భామలు ఇంత ఓవర్ గా రెమ్యూనరేషన్ ఎక్స్‌పెక్ట్ చేయడం చర్చనీయాంశం అయింది. తెలుగులో టాప్ హీరోయిన్లకు సైతం రూ. 1.5 కోట్ల నుండి 2 కోట్లకు మించి రెమ్యూనరేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి వినాయక్ హీరోయిన్ ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? ఎవరిని ఎంపిక చేస్తారో? అనేది తేలాల్సి ఉంది.

తమిళంలో హిట్టయిన కత్తి సినిమాను వివి వినాయక్ తనదైన శైలిలో చిరు అభిమానులు మెచ్చేలా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా 2017 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్లైడ్ షోలో చిరు 150వ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్..

చిరు 150 నుండి ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు

చిరు 150 నుండి ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు

జాక్వెలిన్ మాత్రం రూ. 5 కోట్లు ఇస్తేనే చిరంజీవి 150వ సినిమాలో నటిస్తాను అని తేల్చి చెప్పిందట. చిరు 150 నుండి బాలీవుడ్ భామలు ఇంత ఓవర్ గా రెమ్యూనరేషన్ ఎక్స్‌పెక్ట్ చేయడం చర్చనీయాంశం అయింది.

చిరంజీవి

చిరంజీవి

చిరంజీవి 150వ సినిమాలో ఆయన గత హిట్ సినిమాల గెటప్స్ కూడా కనిపించబోతున్నాయి.

స్వయంకృషి

స్వయంకృషి

గత సినిమాల గెటప్పులతో చిరంజీవి మీద గ్రీన్ మ్యాట్ మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.

ముఠామేస్త్రి

ముఠామేస్త్రి

ముఠామేస్త్రీ కి సంబంధించిన సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ మీద చిత్రీకరిస్తున్న దృశ్యం.

పూర్తి విందులా..

పూర్తి విందులా..

ఈ సినిమా అభిమానులకు పూర్తి విందులా ఉండబోతోంది. చిరంజీవి సినీ కెరీర్ మొత్తం ఇందులో చూపిస్తారేమో?

ఖైదీగాకూడా..

ఖైదీగాకూడా..

ఈసినిమాలో చిరంజీవి ఖైదీ గెటప్ లో కూడా కనిపించబోతున్నారు.

అలీ..

అలీ..

చిరంజీవి 150వ సినిమా షూటింగు సెట్లో అలీ..

గ్రాండ్ గా ప్రారంభం

గ్రాండ్ గా ప్రారంభం

చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవల గ్రాండ్ గా ప్రారంభం అయింది.

లుక్ సూపర్

లుక్ సూపర్

చిరంజీవి వయసు 60 సంవత్సరాలైనా..150వ సినిమాలో మాత్రం యంగ్ లుక్ లో కనిపించబోతున్నారు.

English summary
After the likes of Anushka and Nayantara's name considered, finally Megastar Chiranjeevi and his director VV Vinayak are said to be eyeing on Bollywood beauties. The names of Nargis Fhakri and Jacqueline Fernandez are being heard, and here is the shocker. Reports have that Jacqueline asked the makers a whopping 5 crores to start in her first Telugu movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu