»   » జైలవకుశ రెండో టీజర్ డేట్ కన్ఫర్మ్!

జైలవకుశ రెండో టీజర్ డేట్ కన్ఫర్మ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ నటిస్తున్న జైలవకుశ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్నది. ఈ చిత్ర టీజర్ యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌ను సాధించింది. తొలి టీజర్‌కు వచ్చిన అనూహ్య స్పందనను దృష్టిలో పెట్టుకొని రెండో టీజర్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

తొలి టీజర్‌లో జై పాత్రతో ఎన్టీఆర్ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. రెండో టీజర్‌లో లవ్ పాత్రను పరిచయం చేయనున్నారు. లవ్ పాత్రలో ఎన్టీఆర్ లవర్ బాయ్‌గా కనిపించే అవకాశం ఉందట. రెండో టీజర్‌ను జూలై నెలాఖరున రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే రెండో టీజర్ డేట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.


Jai Lava Kusa teaser to be release july end

English summary
First teaser of Jai Lava Kusa got superb response from the viewers. Now producer Kalyan Ram is preparing for release of second teaser. Lav character may introduce to fans in second one.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu