7.54 మిలియన్ వ్యూస్.... దుమ్మురేపిన ‘జై లవ కుశ’ ట్రైలర్!
జై లవ కుశ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 24 గంటల్లో 7.54 మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించింది.
Recommended Video

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన 'జై లవ కువ' మూవీ ట్రైలర్ ఊహించినట్లుగానే భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 24 గంటలు గడిచేలోపు 7.54 మిలియన్ (75 లక్షలు) డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుంది.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ గా ప్రకటించింది. ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా బాక్సాఫీసు వద్ద అద్భుతాలు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు చిత్ర నిర్మాతలు.
24 గంటల్లో 7.54 మిలియన్ వ్యూస్
జై లవ కుశ చిత్రం 24 గంటల్లో 7.54 మిలియన్ వ్యూస్ సాధించింది.
22 గంటల్లో 6 మిలియన్ వ్యూస్
జై లవ కుశ చిత్రం 20 గంటల్లో 6 మిలియన్ వ్యూస్ సాధించింది.

రక్తం ధారపోసి మీ అందరితో ఇలాగే ఉండిపోతా... ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
'జై లవ కుశ' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఆదివారం శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ ఎమోషనల్ గా మాట్లాడారు.

ప్రణతి భయపడింది, తారక్ తప్ప ఎవరూ చేయలేరు: కళ్యాణ్ రామ్
'జై లవ కుశ' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా గురించి, సినిమా కోసం తన తమ్ముడు తారక్ పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చారు.
జై లవ కుశ
ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'జై లవ కుశ' ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. సినిమా పేరు 'జై లవ కుశ' అయినా... సినిమాలో ఎన్టీఆర్ పోషించిన మూడు పాత్రలు రావణ..రామ లక్ష్మణుల్లా ఉండబోతున్నాయి. ఏ తల్లికైనా ముగ్గురు మగ పిల్లలు పుడితే రామ లక్ష్మణ భరతులు అవ్వాలని కోరుకుంటుంది. కానీ దురదృష్ట వశాత్తు ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ... రామ లక్ష్మణులయ్యారు అంటూ 'జై లవ కుశ' ట్రైలర్ మొదలైంది.


Click it and Unblock the Notifications











