»   » లక్ష్మీ రాయ్ కాదు... సెక్సీ రాయ్! (జూలీ 2 హాట్ లుక్)

లక్ష్మీ రాయ్ కాదు... సెక్సీ రాయ్! (జూలీ 2 హాట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నేహా ధూపియా ప్రధాన పాత్రలో అప్పట్లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘జూలీ'. ఇందులో నేహా దూపియా నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. ఇపుడు ‘జూలీ-2' పేరుతో మరో సినిమా వస్తోంది. అయితే ఇది సీక్వెల్ మాత్రం కాదట. ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్‌ నటిస్తోంది. ఇదే ఆమెకు తొలి బాలీవుడ్ చిత్రం. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేసారు. ఇందులో లక్ష్మీ రాయ్ న్యూడ్ లుక్ తో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ పోస్టర్ చూసిన వారంతా ఆమె లక్ష్మీ రాయ్ కాదు.... సెక్సీ రాయ్ అంటూ పొగిడేస్తున్నారు.

తన తొలి బాలీవుడ్ సినిమా కావడంతో లక్ష్మీ రాయ్ అన్ని విధాలా తన టాలెంటును ప్రదర్శించి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్న లక్ష్మీరాయ్ గతంలో కంటే మరింత హాట్ అండ్ సెక్సీగా ఈ చిత్రంలో కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమె బికినీ అందాలతో యువతను ఉక్కిరి బిక్కిరి చేయనుంది.

‘జూలీ 2' చిత్రానికి దీపక్. ఎస్ శివదాసాని దర్శకత్వం వహిస్తున్నారు. ఒక సాధారణ అమ్మాయి స్టార్ గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా కోసం మరింత అందంగా కనిపించడానికి లక్ష్మీ రాయ్ దాదాపు 15 కిలోల బరువు తగ్గిందట.

సెక్సీ రాయ్

సెక్సీ రాయ్

ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్ ని గతంలో ఏ సినిమాలోనూ కనిపించనంత హాట్ గా చూపించబోతున్నారు.

వావ్...

వావ్...

ఇందులో ఆమె దాదాపు 30 రకాల డిఫరెంట్ స్టైల్స్ లో కనిపించబోతోంది. సినిమాలో ఆమె కోసం దాదాపు 90 రకాల కాస్ట్యూమ్స్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారట.

50వ చిత్రం

50వ చిత్రం

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే లక్ష్మీరాయ్ కెరీర్లో ఇది 50వ చిత్రం. 50వ చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగు పెడుతున్న లక్ష్మీరాయ్... ఇప్పటి వరకు సౌత్ గ్లామర్ ప్రపంచంలో తన అనుభవాన్ని అంతా రంగరించి బాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోంది.

ఆరు నెలల ఆగాల్సిందే

ఆరు నెలల ఆగాల్సిందే

సినిమా మరో ఆరు నెలల తర్వాత అంటే ఆగస్టు 12న విడుదల కాబోతోంది.

English summary
Raai Laxmi's Julie 2 first look poster revealed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu