»   » శర్వానంద్ సినిమా కోసం కాజల్.. షూటింగ్ లో జాయిన్ కాబోతోంది!

శర్వానంద్ సినిమా కోసం కాజల్.. షూటింగ్ లో జాయిన్ కాబోతోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో శర్వానంద్ తాజాగా దర్శకుడు సుదీర్ వర్మ దర్శకత్వంలో మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో కాజల్, కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ముందుగా ఈ మూవీలో కాజల్, నిత్య మీనన్ నటిస్తున్నారని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో పాటే దర్శకుడు హను రాగావపుడి సినిమా షూటింగ్ లో పాల్గోనబోతున్నాడు ఈ హీరో. హను రాగవపుడి సినిమా షూటింగ్ ఇటీవలే ఒక షెడ్యూల్ పూర్తి అయ్యింది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.

మహానుభావుడు సక్సెస్ తో ఊపుమీదున్న హీరో శర్వానంద్ తాజాగా దర్శకుడు సుదీర్ వర్మ దర్శకత్వంలో మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో కాజల్, కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ముందుగా ఈ మూవీలో కాజల్, నిత్య మీనన్ నటిస్తున్నారని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

kajal playing main heroine role in hero sharvanand film!

హీరో శర్వానంద్ అండర్ వరల్డ్ డాన్ గా ఈ సినిమాలో నటించబోతున్నాడు. ఈ మూవీతో పాటే దర్శకుడు హను రాగావపుడి సినిమా షూటింగ్ లో పాల్గోనబోతున్నాడు ఈ హీరో. హను రాగవపుడి సినిమా షూటింగ్ ఇటీవలే ఒక షెడ్యూల్ పూర్తి అయ్యింది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. లవ్ స్టోరిగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజా సమాచారం మేరకు శర్వానంద్, సుదీర్ వర్మ సినిమా కొత్త షెడ్యూల్ జూన్ 5వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రీకరణలో కాజల్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ నేపద్యంలో తెరకేక్కబోతున్న ఈ సినిమాలో శర్వానంద్ డాన్ పాత్రలో మెప్పించబోతున్నాడు. కాజల్ ఈ సినిమాలో కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

English summary
Young star, Sharwanand has teamed with popular Tollywood director, Sudheer Varmafor his much awaited 27th film. As per latest reports kajal joining in this movie shooting. the movie regular shooting happening in hydarabad. Sudheer Varma debuted with 'Swamy Ra Ra' into Tollywood and scored a big hit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X