Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరదలి టాలెంట్ చూసి ఫిదా.. నిహారికపై కళ్యాణ్ దేవ్ కామెంట్స్ వైరల్
నిహారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. పెళ్లి తరువాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు. కానీ ఈ ఉగాదికి సందడి చేసేందుకు రెడీ అవుతోంది. జీ తెలుగులో రాబోతోన్న ఉగాది ఈవెంట్లో నిహారిక మెరిసింది. ఇప్పటికే వదిలిన ప్రోమోలు ఓ రేంజ్లో క్లిక్ అయ్యాయి. స్పెషల్ ఈవెంట్లో నిహారిక ధరించిన క్యాస్టూమ్స్ కూడా ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా వాటి గురించి నిహారిక తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
పెళ్లికి ముందు..
గత ఏడాది నిహారిక వినాయక చవితి,దసరా, దీపావళి ఈవెంట్లలో నిహారిక రచ్చ చేసింది. బాపుబొమ్మకు పెళ్లంటా అనే ఈవెంట్లో నిహారిక, నాగబాబు ఎంతగా ఎమోషనల్ అయ్యారో అందరికీ తెలిసిందే. అలా పెళ్లికి ముందు బుల్లితెరపై నిహారిక తెగ సందడి చేసింది.
హోమ్లీ లుక్స్‌తో ఆకట్టుకొంటున్న యువ నటి.. బంగారంలా మెరిసిపోతూ..
పెళ్లి తరువాత..
గతేడాది డిసెంబర్ 9న పెళ్లి చేసుకున్న నిహారిక తన భర్త చైతన్యతో కలిసి మీడియా ముందుకు ఒకే సారి వచ్చింది. అది కూడా వాలంటైన్స్ డే సందర్భంగా ఓ చానెల్‌కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. కానీ బుల్లితెరపై మాత్రం ఇంత వరకు తన భర్తతో కలిసి రాలేదు.
ప్యాంట్ వేసుకోవడం మరిచిన చితక్కొట్టుడు హీరోయిన్.. తొడ అందాలతో రచ్చ
తాజాగా అలా..
ఉమ్మడి కుటుంబంతో కమ్మటి భోజనం అనే ఈవెంట్లో నాగబాబు ప్రత్యక్షమయ్యాడు. చాలా రోజులు తరువాత ఇలా మళ్లీ బుల్లితెరపై అడుగుపెట్టాడు. ఆయనతో పాటు కూతురు నిహారిక కూడా వచ్చింది. మంచు లక్ష్మీ కూడా బాగానే సందడి చేసినట్టు కనిపిస్తోంది.
దిశా పటానీ నాటుగా ఫోటోషూట్.. కళ్లతోనే ఘాటుగా కవ్వింపు
Recommended Video
క్యాస్టూమ్స్పై..
ఉగాది ఈవెంట్ కోసం నిహారిక ధరించిన క్యాస్టూమ్స్ గురించి నిహారిక తెలుగులో పోస్ట్ చేసింది. దానిపై కళ్యాణ్ దేవ్ స్పందించాడు. నీహా నువ్వు తెలుగు ఇంత బాగా రాయగలవని నాకు తెలియదు అని కౌంటర్ వేశాడు. ఇక తన బావ పోస్ట్‌పై స్పందించిన నిహారిక నవ్వుతూ థ్యాంక్యూ బావగారు అని మళ్లీ తెలుగులో పోస్ట్ చేసింది.