Don't Miss!
- News
అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Chiranjeevi కూతురు శ్రీజ మూడో పెళ్లి? కల్యాణ్ దేవ్‌తో బ్రేకప్ తర్వాత ఎమోషనల్ పోస్ట్!
మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ నూతన సంవత్సరం సందర్భంగా సోషల్ మీడియాలో చేసిన పోస్టు సెన్సేషనల్‌గా మారింది. హీరో కల్యాణ్ దేవ్‌తో విడాకుల వ్యవహారం గతకొద్దికాలంగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండో భర్తకు విడాకుల విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో అనేక సందేహాలకు దారి తీసింది. అయితే తాజాగా తన రెండో పెళ్లి గురించి వస్తున్న రూమర్లకు తెర దించేలా చేసిన పోస్టు ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది. శ్రీజ సోషల్ మీడియా పోస్టు, మూడో పెళ్లిపై క్లారిటీ వివరాల్లోకి వెళితే..

కల్యాణ్ దేవ్‌తో 2016లో పెళ్లి
బిజినెస్
ఫ్యామిలీకి
చెందిన
కల్యాణ్
దేవ్,
శ్రీజ
వివాహం
2016లో
జరిగింది.
శ్రీజ
పెళ్లిని
తమ
కుటుంబ
సభ్యులు
గ్రాండ్‌గా
జరిపించారు.
శ్రీజతో
వివాహం
తర్వాత
కల్యాణ్
దేవ్
2018లో
విజేత
చిత్రం
ద్వారా
హీరోగా
టాలీవుడ్‌కు
పరిచయం
అయ్యారు.
అయితే
2019
తర్వాత
శ్రీజతో
విభేదాల
కారణంగా
మెగా
ఫ్యామిలికి
కల్యాణ్
దేవ్
దూరం
అయినట్టు
సమాచారం.

కల్యాణ్ దేవ్, శ్రీజ మధ్య విభేదాలు
హీరో
కల్యాణ్
దేవ్‌తో
శ్రీజ
రెండో
వివాహం
జరగడం
ఆ
తర్వాత
వారిద్దరి
మధ్య
విభేదాలు
తారాస్థాయికి
చేరుకోవడం
మీడియాలో
గుప్పుమన్నాయి.
అయితే
శ్రీజ
గానీ,
అటు
కల్యాణ్
దేవ్
గానీ
ఎలాంటి
ప్రకటన
చేయలేదు.
అయితే
కల్యాణ్
దేవ్
ప్రస్తుతం
అమెరికాలో
ఉంటున్నట్టు
మీడియాలో
కథనాలు
వినిపించాయి.
తన
సినిమా
సూపర్
మచ్చి
ప్రమోషన్స్‌కు
కూడా
దూరంగా
ఉండటం
తెలిసిందే.

మూడో పెళ్లి గురించి శ్రీజ హింట్?
అయితే
దాంపత్య
జీవితంలో
విభేదాల
కారణంగా
కొద్ది
నెలలుగా
కల్యాణ్
దేవ్,
శ్రీజ
ఇద్దరు
వేర్వేరుగా
ఉంటూ
వస్తున్నారు.
అయితే
వారిద్దరూ
తమ
వ్యక్తిగత
జీవితాలను
ముందుకు
తీసుకొనే
ప్రయత్నం
చేస్తున్నట్టు
శ్రీజ
పోస్టుతో
స్పష్టమైంది.
తన
మూడో
పెళ్లి
గురించి
శ్రీజ
హింట్
ఇచ్చిందా?
అనే
సందేహం
కూడా
వస్తున్నది.

నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కలిశా
తన
రెండో
పెళ్లి
వైఫల్యం
గురించి
అనేక
రూమర్లు
వస్తున్న
నేపథ్యంలో
న్యూ
ఇయర్
సందర్భంగా
శ్రీజ
చేసిన
సోషల్
మీడియా
పోస్టు
అలజడి
రేపింది.
ఇన్స్‌టాగ్రామ్
పోస్టులో
2022
సంవత్సరానికి
థ్యాంక్యూ.
నా
జీవితంలో
ఓ
ముఖ్యమైన
వ్యక్తిని
కలిసే
అవకాశం
కల్పించింది.
అందుకు
నేను
ఈ
సంవత్సరానికి
ధన్యవాదాలు
తెలియజేసుకొంటున్నాను
అని
శ్రీజ
తన
పోస్టులో
పేర్కొన్నది.

నన్ను ప్రేమించే.. అర్ధం చేసుకొనే వ్యక్తితో..
అయితే
తన
జీవితంలో
ముఖ్యమైన
వ్యక్తిగా
పేర్కొంటూ..
నేను
కలిసిన
వ్యక్తి
నన్ను
బాగా
అర్ధం
చేసుకొంటారు.
భేషరుతగా
నన్ను
అమితంగా
ప్రేమిస్తారు.
నా
జీవితంలో
ఏర్పడిన
ఎగుడుదిగుడుల
సమయంలో
నాకు
అండగా
ఉంటూ
మానసిక
స్థైర్యాన్ని
ఇచ్చారు.
చివరకు
అద్భుతమైన
జీవిత
ప్రయాణం
మొదలైంది.
2023లో
ప్రేమ,
అప్యాయత,
సంతోషంతో
కూడిన
జీవితాన్ని
ఆస్వాదించబోతున్నాను
అని
శ్రీజ
తన
పోస్టులో
పేర్కొన్నారు.
నెటిజన్లు పాజిటివ్ రియాక్షన్‌తో
అయితే
శ్రీజ
పోస్టుపై
నెటిజన్లు
పాజిటివ్‌గా
స్పందిస్తున్నారు.
ఒకరి
వ్యక్తిగత
జీవితం
గురించి
కామెంట్
చేయకూడదు.
ఆమెకు
తనకిష్టం
వచ్చినట్టు
జీవించే
హక్కు
ఉంది.
ఆమె
ఎలాంటి
నిర్ణయం
తీసుకొన్నా..
ఎదుటివాళ్లు
గౌరవించాలి.
ఆమె
నిర్ణయంపై
రాజకీయాలు,
విద్వేషం,
ప్రసంగాలు
చేయకండి..
ప్లీజ్
అంటూ
నెటిజన్లు
కామెంట్
పెడుతున్నారు.