»   » ఐశ్వర్యరాయ్‌ని చంపేస్తా : ఆ నిర్మాత ఎందుకలా అన్నాడు?

ఐశ్వర్యరాయ్‌ని చంపేస్తా : ఆ నిర్మాత ఎందుకలా అన్నాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హిందీ వెర్షన్ బాహుబలి రిలీజ్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ దర్శకుడు, నిర్మాత, ధర్మాప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ మరోసారి తన కామెంట్స్ తో వార్తల్లోకి ఎక్కాడు. బాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన ఐశ్వర్యరాయ్, షారుక్ ఖాన్ లకు కరణ్ జోహార్ చాలా సన్నిహితుడు. ఇపుడు వారిద్దరినీ ఉద్దేశించి కరణ్ జోహార్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.

ఐశ్వర్యరాయ్ గురించి మాట్లాడుతూ ఆమెను చంపేస్తాను అని కరణ్ జోహార్ కామెంట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

 అసలు ఏం జరిగింది?

అసలు ఏం జరిగింది?

ఇండియా టుడే కాంక్లేవ్ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు కరణ్ జోహార్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా షోను హోస్ట్ చేస్తున్న కోయెల్ పూరి... అడిగిన ప్రశ్నలకు కరణ్ జోహార్ ఈ రకంగా సమాధానాలు ఇచ్చారు.

షారుక్‌ను పెళ్లాడుతాను

షారుక్‌ను పెళ్లాడుతాను

మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరిని చేసుకుంటారు? అనే సరదా ప్రశ్నకు కరణ్ జోహార్ స్పందిస్తూ... షారుక్ ఖాన్ ను పెళ్లాడతానంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే కరణ్ జోహార్ మీద గే అనే రూమర్స్ ఉన్నాయి. షారుక్ తో అతడికి అక్రమ సంబంధం ఉందనే రూమర్స్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కరణ్ జోహార్ ఈ సమాధానం చెప్పడం విశేషం.

షారుక్ ఖాన్ పై అంత మోజు ఎందుకు?

షారుక్ ఖాన్ పై అంత మోజు ఎందుకు?

షారుక్ ఖాన్ బంగ్లా అంటే నాకు చాలా ఇష్టం. ఆ బంగ్లా కోసమే ఆయన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ కరణ్ జోహార్ సరదాగా వ్యాఖ్యానించారు.

వారిని చంపాల్సిన అవసరం ఏముంది?

వారిని చంపాల్సిన అవసరం ఏముంది?

ఐశ్వర్యరాయ్ తో పాటు సిద్ధార్థ మల్హోత్రాను కూడా చంపుతానని కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు. అందకు గల కారణాన్ని తాను చెప్పబోనని, అది చాలా కాంట్రవర్సల్ అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చారు.

గతంలో కూడా ఇలాగే

గతంలో కూడా ఇలాగే

గతంలో కూడా పలు ఇంటర్వ్యూల్లో కరణ్ జోహార్ ఇలాంటి కామెంట్సే చేసాడు. ఇపుడు కూడా మరోసారి అదే సమాధానం చెప్పడం గమనార్హం. మరి కరణ్ జోహార్ ప్రతిసారి అలా ఎందుకు చెబుతున్నాడు? అనే విషయాన్ని మాత్రం ఎవరూ ఊహించలేక పోతున్నారు.

ఓహో అందుకేనా?

ఓహో అందుకేనా?

నేను, అభిషేక్ చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం. ఐశ్వర్యాను అభిషేక్ పెళ్లాడటంతో ఏమీ చేయలేక పోతున్నాను. అందుకే చంపాలనుకుంటున్నాను.. అంటూ కరణ్ జోహార్ సరదాగా వ్యాఖ్యానించారు.

ఆమె అంటే ఎంతో ప్రేమ

ఆమె అంటే ఎంతో ప్రేమ

వాస్తవానికి కరణ్ జోహార్ కు ఐశ్వర్యరాయ్ అంటే ఎంతో ప్రేమ. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ఇటీవల తాను తెరకెక్కించిన యే దిల్ హై ముష్కిల్ మూవీ ఐశ్వర్యరాయ్ కోసమే తీసారు. అయితే ఆమె గురించి అడిగితే మాత్రం నేరుగా సమాధానం చెప్పకుండా ఇలా వంకరటింకర సరదా సమాధానాలు చెబుతుంటారు.

సిద్ధార్థ్ మల్హోత్రాను అందుకే చంపాలని

సిద్ధార్థ్ మల్హోత్రాను అందుకే చంపాలని

అలియాను కూతురుగా భావిస్తుండటం వల్లే కరణ్ జోహర్...అలియా బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రాను చంపేస్తానంటూ సరదాగా వ్యాఖ్యానించాడని బాలీవుడ్ టాక్. అఫ్ కోర్స్ సిద్ధార్ధ్ మల్హోత్రా కూడా కరణ్ జోహార్ కు సన్నిహితుడే. కరణ్ జోహార్ మూవీ ద్వారానే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా పరిచయం అయ్యాడు.

English summary
Karan Johar is very close to both Shahrukh Khan and Aishwarya Rai Bachchan. So when he was asked to choose between the two celebs he went for King Khan. The famous filmmaker also said that he wants to kill Aishwarya Rai Bachchan. Want To know why? Then keep reading.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu