»   »  ర్యాంప్ వాక్ చేస్తూనే ఏడ్చేసిన కరీనాకపూర్ , తన జీవితం లోనే అద్బుత క్షణాలని చెప్పింది

ర్యాంప్ వాక్ చేస్తూనే ఏడ్చేసిన కరీనాకపూర్ , తన జీవితం లోనే అద్బుత క్షణాలని చెప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆదివారం రాత్రి ముంబైలో ఏర్పాటు చేసిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో కరీనా ర్యాంప్‌వాక్ చేసింది. ఒకరి తర్వాత ఒకరు నడుస్తున్నారు. ఇక కరీనా కపూర్ కూడా ర్యాంప్ మీదకి వచ్చేసింది. ర్యాంప్‌‌పై నడుస్తూ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్ళు పెట్టుకుంది. దాదాపుగా ఏడుస్తున్న కరీనా ని చూసి అంతా నిర్ఘాంత పోయారు. ఒక్కసారిగా ఈ దృశ్యాన్ని చూస్తున్న వారంతా ఏమైందో ఏమో అని అలా చూస్తూ ఉండిపోయారు. కాసేపటి తరువాత కానీ అసలు విషయం తెలియలేదు ప్రస్తుతం ఆమె గర్భిణి.

తాను, తన కడుపులోని బిడ్డ ఇలా ఒకేసారి ర్యాంప్‌పై నడువడం ఓ మధురజ్ఞాపకమని, ఈ ఆనందంలో కన్నీళ్లు ఆగడం లేదని కరీనా తెలిపింది. ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి రూపొందించిన దుస్తులను తాను తొలిసారి ర్యాంప్‌పై వినియోగించుకునే అవకాశం దక్కిందని చెప్పిన కరీనా .ర్యాంప్‌ వాక్ అయిపోయిన తరువాత మీడియా ప్రతినిధులు చుట్టుముట్టగా... "ప్రస్తుతం చాలా ఎమోషనల్ గా ఉన్నా ఇప్పుడు ఏమి చెప్పలేను" అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది.

ర్యాంప్ వాక్ చేస్తూనే ఏడ్చేసిన కరీనాకపూర్ , తన జీవితం లోనే అద్బుత క్షణాలని చెప్పింది

ర్యాంప్ వాక్ చేస్తూనే ఏడ్చేసిన కరీనాకపూర్ , తన జీవితం లోనే అద్బుత క్షణాలని చెప్పింది

కరీనాకపూర్‌ ర్యాంప్‌ వాక్‌ చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఇదివరకు ఎన్నోసార్లు ఆమె మోడల్ గా ర్యాంప్ వాక్ చేసింది ఇక ముందు కూడా చేస్తుంది కానీ ఇప్పుడు చేసిన వాక్ మాత్రం చాలా స్పెషల్.

ర్యాంప్ వాక్ చేస్తూనే ఏడ్చేసిన కరీనాకపూర్ , తన జీవితం లోనే అద్బుత క్షణాలని చెప్పింది

ర్యాంప్ వాక్ చేస్తూనే ఏడ్చేసిన కరీనాకపూర్ , తన జీవితం లోనే అద్బుత క్షణాలని చెప్పింది

ఎందుకంటే కరీనా ఇపూడు గర్భం తో ఉంది కడుపులో బిడ్డని మోస్తూ ర్యాంప్ మీద నడిచాక. తానూ తన బిడ్డా కలిసి చేసిన పెర్ఫార్మెన్స్ ఇది అంటూ ఉద్వేగం తో ఏడ్చేసింది.

ర్యాంప్ వాక్ చేస్తూనే ఏడ్చేసిన కరీనాకపూర్ , తన జీవితం లోనే అద్బుత క్షణాలని చెప్పింది

ర్యాంప్ వాక్ చేస్తూనే ఏడ్చేసిన కరీనాకపూర్ , తన జీవితం లోనే అద్బుత క్షణాలని చెప్పింది

ప్రముఖ డిజైనర్‌ సబ్యసాచి రూపొందించిన దుస్తులు ధరించి సందడి చేసింది. ఆ సమయంలో కరీనా భావోద్వేగానికి లోనైంది. ఆమె కళ్లు ఆనందంతో చెమర్చాయి. మాట్లాడుతుంటే పదాలు తడబడ్డాయి.

 ర్యాంప్ వాక్ చేస్తూనే ఏడ్చేసిన కరీనాకపూర్ , తన జీవితం లోనే అద్బుత క్షణాలని చెప్పింది

ర్యాంప్ వాక్ చేస్తూనే ఏడ్చేసిన కరీనాకపూర్ , తన జీవితం లోనే అద్బుత క్షణాలని చెప్పింది

"ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఒక్కళ్లం కాదు ఇద్దరం కలిసి ర్యాంప్‌పై నడిచాం. ఈ సమయంలో నాకు నోట మాట రావడం కూడా కష్టంగా ఉంది. అంత ఆనందంగా ఉంది. అందరితోనూ ఈ క్షణాన్ని పంచుకోవాలి అనిపిస్తుంది. ఇదే నా జీవితంలో నిజమైన మధుర క్షణం" అని చెప్తూ చాలా ఎక్సైటింగ్ గా ఫీలైంది.

 ర్యాంప్ వాక్ చేస్తూనే ఏడ్చేసిన కరీనాకపూర్ , తన జీవితం లోనే అద్బుత క్షణాలని చెప్పింది

ర్యాంప్ వాక్ చేస్తూనే ఏడ్చేసిన కరీనాకపూర్ , తన జీవితం లోనే అద్బుత క్షణాలని చెప్పింది

ర్యాంప్‌ పై నడిచేటప్పుడు గర్భంలో ఉన్న శిశివు కాళ్లతో తన్నిందా? అని ఒక పాత్రికేయుడడిగిన ప్రశ్నకి మరింత మురిసిపోతూ అలా జరగలేదని చెప్తూ "నేను కూడా అలా జరుగుతుందేమో అని చాలా ఎదురుచూశాను" అంటూ సమాధానం చెప్పింది. వీటితో పాటు కరీనా మరిన్ని విషయాల గురించి మాట్లాడింది.

English summary
A glowing Kareena Kapoor Khan looked resplendent for Sabyasachi's opulent grand finale
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu