»   » షాహీద్‌ను పిచ్చిగా ప్రేమించాను. ఎందుకు వర్కవుట్ కాలేదంటే..

షాహీద్‌ను పిచ్చిగా ప్రేమించాను. ఎందుకు వర్కవుట్ కాలేదంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో చోటా నవాబ్ సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు షాహీద్ కపూర్‌, కరీనాకపూర్ మధ్య అఫైర్ ఉన్న సంగతి తెలిసిందే. షాహీద్ కపూర్‌తో అఫైర్‌పై ఇటీవల తన 36వ జన్మదినోత్సవం సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తమ ప్రేమ బంధం కొనసాగుతున్నప్పుడు షాహీద్ కోసం తాను ప్రత్యేకంగా ఏమీ చేయలేదని బోల్డుగా సమాధానమిచ్చింది.

షాహీద్‌ను పిచ్చిగా ప్రేమించాను.. కానీ

షాహీద్‌ను పిచ్చిగా ప్రేమించాను.. కానీ

ఓ దశలో షాహీద్‌ను పిచ్చిగా ప్రేమించాను. కానీ పరిస్థితులు మా మధ్య అనుకూలంగా లేకపోయేవి. మా రిలేషన్ గురించి మీడియా కోడై కూసినట్టు మా మధ్య ఏమీ జరుగులేదు. స్నేహానికి మించి మా మధ్య ప్రేమ బలపడలేదు

షాహీద్ తో రిలేషన్ ప్రత్యేకమైనది

షాహీద్ తో రిలేషన్ ప్రత్యేకమైనది

మా రిలేషన్ ప్రత్యేకమైనది. రొమాన్స్ అనేది మా జీవితంలో కాస్త ముందుగానే చిగురించింది. ఆ సమయంలో మేమిద్దరం షూటింగ్‌లతో బిజీ ఉండేవాళ్లం. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకునే సమయమే ఉండేది కాదు. మా మధ్య అఫైర్ కంటే స్నేహం ఎక్కువగా ఉండేది. మా రిలేషన్ స్నేహం కంటే కొంచెం ఎక్కువ అని కరీనా వెల్లడించింది.

సినిమాలు చూడటంతోనే గడిచిపోయింది..

సినిమాలు చూడటంతోనే గడిచిపోయింది..

మా రిలేషన్ హోటల్స్ తినడం, సినిమాలు చూడటానికే పరిమితమైంది. ఆ సమయంలో షాహీద్ కలిసి సినిమాలు చూడటానికే ఇష్టపడేవాడ్ని. సమయం దొరికితే ఫేమ్ యాడ్స్ లాబ్స్‌లో సినిమాలు చూసేదానిని. సినిమా హాల్‌లో చీకటిగా ఉన్న సమయంలోనే అందులోకి దూరేవాళ్లం.

షాహీద్‌తో రిలేషన్ స్నేహం కంటే ఎక్కవ

షాహీద్‌తో రిలేషన్ స్నేహం కంటే ఎక్కవ

అంతకంటే షాహీద్ కలిసి చేసిందేమీ లేదు. ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే సంబంధమే ఉండేది. దానికి మించి ఎక్కువ మా మధ్య జరిగిందేమీ లేదు. ఆ సమయంలో ఇద్దరి మధ్య అఫైర్‌కు స్థానం లేదని తెలిసింది. అందుకే మేము విడిపోయాం అని కరీనా తెలిపింది.

English summary
Kareena Kapoor said, Relationship with Shahid Kapoor is not like that, it's too early. It's too soon for the romance part to start. There is no time to look deeply into each other's eyes and be lovestruck
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu