»   » బర్త్ డే పార్టీ: కరిష్మాను ముద్దాడిన సైఫ్ అలీ ఖాన్ (ఫోటోస్)

బర్త్ డే పార్టీ: కరిష్మాను ముద్దాడిన సైఫ్ అలీ ఖాన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఆదివారం తన 45వ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా జరుపుకున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన నైట్ పార్టీకి అతని భార్య కరీనా కపూర్, క్లోజ్ ఫ్రెండ్స్ హాజరయ్యారు. తెల్లవార్లు ఎంజాయ్మెంటులో మునిగి తేలారు.

ఈ పార్టీకి హాజరైన కరిష్మా కపూర్ (సైఫ్ భార్య కరీనా కపూర్ సోదరి) పార్టీకి సంబంధించిన ఇన్ సైడ్ ఫోటోలు కొన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో పోస్టు చేసింది. కరీనా కపూర్ ఈ ఫోటోలో ఎప్పటిలాగే సూపర్ హాట్ లుక్ లో కనిపించింది. అయితే ఇద్దరు పిల్లల తల్లయిన కరిష్మా కపూర్ కూడా హాట్ లుక్‌తో యంగ్ బ్యూటీలా మెరిసి పోవడం విశేషం.

ఈ పార్టీకి వీరితో పాటు అమృత అరోరా, కరీనా బెస్డ్ ఫ్రెండ్ మలైకా అరోరా కూడా హాజరయ్యారు. అందరూ సెక్సీ షార్ట్ డ్రెస్సుల్లో మరింత సెక్సీ గా కనిపించారు. ఈ పార్టీలో సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా కపూర్ సోదరి కరిష్మా కపూర్ ను ముద్దాడటం హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ పార్టీ కల్చర్లో ఇలాంటివి మామూలు అని, ఇందులో తప్పపట్టాల్సిందేమీ లేదని అంటున్నారు. స్లైడ్ షోలో సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలస్...

కరిష్మా ముద్దాడిన సైఫ్

కరిష్మా ముద్దాడిన సైఫ్


బర్త్ డే పార్టీలో తన భార్య కరీనా కపూర్ సోదరి కరిష్మాను ముద్దాడిన సైఫ్ అలీ ఖాన్.

కరీనా-అమృత

కరీనా-అమృత


తన బెస్ట్ ఫ్రెండ్ అమృత అరోరాతో కలిసి పోటోలకు ఫోజులు ఇస్తున్న కరీనా...

కరిష్మా-మలైకా

కరిష్మా-మలైకా


సైఫ్ బర్త్ డే పార్టీలో కరిష్మా కపూర్, కరీనా కపూర్, మలైకా అరోరా, అమృత అరోరా

కరిష్మా

కరిష్మా


పార్టీ ఇన్ సైడ్ ఫోటోలను కరిష్మా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌండ్ ద్వారా పోస్టు చేసింది.

English summary
Saif Ali Khan turns 45 years old on August 16th! His dear wife and close friends decided to throw him a late night birthday party on Sunday. Karisma Kapoor who was at the birthday party posted some of the inside pics on their Instagram account.
Please Wait while comments are loading...