»   » అత్తగారి బర్త్ డే: పార్టీలో స్టార్ హీరో సందడి (ఫోటోస్)

అత్తగారి బర్త్ డే: పార్టీలో స్టార్ హీరో సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్....తన అత్తగారైన బబితా కపూర్(కరీనా తల్లి) బర్త్ డే పార్టీలో సందడి చేసారు. బబితా కపూర్ 67వ పుట్టినరోజు వేడుకలను ఆమె ఇద్దరు కూతుర్లు కరీనా కపూర్, కరిష్మా కపూర్ గ్రాండ్ గా చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌‍ను ఆహ్వానించారు.

కపూర్ ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకు హాజరయ్యారు. రనధీర్ కపూర్, బబితా కపూర్ వివాహం 1971లో జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు కరిష్మా, కరీనా పుట్టిన తర్వాత విడిపోయారు. తన ఇద్దరు కూతుర్లతో కలిసి బబితా కపూర్ వెళ్లి పోయింది. ఇద్దరినీ సక్సెస్ ఫుల్ సినీస్టార్లుగా చేయడంలో ఆమెది ప్రత్యేక పాత్ర.

2007లొ బబితా, రనధీర్ కపూర్ మళ్లీ కలిసారు. బిబితా కపూర్ బాలీవుడ్ హిట్ చిత్రాలైన దస్ లాఖ్(1966), రాజ్ (1967), ఫ్రాజ్(1967), ఔలద్ (1968), హసీనా మన్ జాయేగి (1969), కబ్ క్యో ఔర్ కహాన్ (1970), కల్ ఆజ్ ఔర్ కల్(1968) తదితర చిత్రాల్లో నటించింది. నిన్నటితరం నటి సాధనకు ఆమె కజిన్. ఒకప్పుడు ఆమె జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కానీ ఇపుడు ఆమెను అల్లుడు సైఫ్ అలీ ఖాన్ చాలా బాగా చూసుకుంటున్నాడు.

బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో..

సైఫ్-బబితా

సైఫ్-బబితా


బర్త్ డే పార్టీ సందర్భంగా అత్తగారిని జాగ్రత్తగా తీసుకొస్తున్న సైఫ్

కరీనా కపూర్

కరీనా కపూర్


బర్త్ డే పార్టీలో సూపర్ హాట్ లుక్ లో కరీనా కపూర్.

కరిష్మా కపూర్

కరిష్మా కపూర్


వయసు పైబడినా టీనేజీ గర్ల్ లా అందంగా మెరిసి పోతున్న కరిష్మా కపూర్.

కపూర్ గర్ల్స్

కపూర్ గర్ల్స్


భార్య కరీనా, వదిన కరిష్మాలతో కలిసి సైఫ్ అలీ ఖాన్.

రనధీర్ కపూర్

రనధీర్ కపూర్


మధ్యలో విడిపోయిన బబితా, రనదీన్ కపూర్ 2007 మళ్లీ కలిసారు.

అర్మాన్ జైన్

అర్మాన్ జైన్


బబితా బర్త్ డే పార్టీలో అర్మాన్ జైన్.

English summary
Babita Kapoor cebrates her 67th birthday today and her two loving daughters, Kareena and Karishma decided to celebrate this special occasion with a family get together.
Please Wait while comments are loading...