»   » కత్రినా, అలియాభట్ అన్నీ విప్పేశారు.. సోషల్ మీడియాలో అలజడి.. (ఫోటోలు)

కత్రినా, అలియాభట్ అన్నీ విప్పేశారు.. సోషల్ మీడియాలో అలజడి.. (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, అలియాభట్ ఇన్స్‌టాగ్రామ్‌లో దుమ్ము రేపుతున్నారు. ఇటీవల జరిగిన ఫోటోషూట్‌లో టాప్‌లెస్‌గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రముఖ ఫొటోగ్రాఫర్ దబూ రత్నానీ కోసం అలియాభట్ శరీరం మీద ఎలాంటి దస్తుల లేకుండా నల్లపిల్లిని సంకలో పెట్టుకొని దిగిన ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అలియాభట్‌కు తానేమి తక్కువ కాదని కత్రినా మరింత హాట్‌హాట్‌గా ఫోట్‌షూట్ చేసింది.

టాప్ లెస్‌గా..

టాప్ లెస్‌గా..

అలియాభట్ హాట్ ఫోటోను దబూ రత్నానీ ఇటీవల ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోషూట్‌ను ఓ క్యాలెండర్‌ కోసం రూపొందించారు. ఈ క్యాలెండర్‌పై అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. వరుణ్ ధావన్‌తో కలిసి అలియా నటించిన బద్రీనాథ్‌కి దుల్హనియా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ పక్కన డ్రాగన్ అనే చిత్రంలో నటిస్తున్నది.

అందాల ఆరబోత..

అందాల ఆరబోత..

కత్రినాకైఫ్ తన అందాలను ఆరబోస్తూ ఇటీవల ఓ ఫోట్‌షూట్‌కు ఫోజిచ్చారు. ఈ ఫోటోలను ప్రముఖ ఫొటోగ్రాఫర్ మారియో టెస్టినో తీయడం గమనార్హం.

కేవలం టవల్‌తో మాత్రమే..

కేవలం టవల్‌తో మాత్రమే..

కాలే కాలా చష్మా అంటూ ఇటీవల బార్ బార్ దేఖో సినిమాలో డ్యాన్స్ స్టెప్పులతో హంగామా చేసిన కత్రినా కేవలం టవల్ మాత్రమే కట్టుకొని మారియో టిస్టినో ఫోజివ్వడం చర్చనీయాంశమైంది.

24 గంటల్లో 1.5 మిలియన్ల ఫాలోవర్స్..

24 గంటల్లో 1.5 మిలియన్ల ఫాలోవర్స్..

కత్రినా కైఫ్ ఇటీవలే ఇన్స్‌టాగ్రామ్‌లో చేరింది. చేరిన 24 గంటల్లోనే దాదాపు 1.5 మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకొన్నది.

టైగర్ జిందా హై చిత్రంలో..

టైగర్ జిందా హై చిత్రంలో..

కత్రినా కైఫ్ ప్రస్తుతం తన మాజీ ప్రేమికుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి టైగర్ జిందా హై, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి జగ్గా జాసూస్ చిత్రంలో నటిస్తున్నది.

తాజాగా ఓ ఫోటో..

తాజాగా ఓ ఫోటో..

టైగర్ జిందా హై చిత్రంలోని ఓ ఫోటోను ఇటీవల కత్రినా కైఫ్ షేర్ చేశారు.

కత్రినాకు స్వాగతం..

కత్రినాకు స్వాగతం..

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన కత్రినా కైఫ్‌కు బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, ఆలియాభట్ తదితరులు ఆహ్వానం పలికారు.

English summary
Photographer Dabboo Ratnani shared a picture he had taken of Alia Bhatt where she is posing topless, holding just a black cat to cover her modesty. Katrina Kaif is where the definition of hotness stops in India. And like fine wine, she seems to be getting better with age and yes, she is flaunting it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu