»   » ముద్దు సీన్లు: కత్రినా కైఫ్ ఓ రేంజిలో రెచ్చిపోయిందిగా.. (ఫోటోస్)

ముద్దు సీన్లు: కత్రినా కైఫ్ ఓ రేంజిలో రెచ్చిపోయిందిగా.. (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా తెరకెక్కిన 'బార్ బార్ దేఖో' చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. విడుదల సమయానికి సినిమాపై అంచనాలు భారీగా పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

సినిమా సంబంధించిన ట్రైలర్, సాంగ్స్, హాట్ ఫోటోస్.... ఇలా రోజుకోటి రిలీజ్ చేస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. కాలా చష్మా సాంగుతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. ఆ సాంగ్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా వైపు మళ్లింది. తర్వాత విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తర్వాత 'సు ఆస్మాన్' సాంగ్ రిలీజ్ చేసారు.

తాజాగా సినిమాలో కత్రినా, సిద్ధార్థ్ మల్హోత్రా ముద్దు సీన్లకు సంబంధించిన హాట్ ఫోటోస్ రిలీజ్ చేసారు. యువతలో సినిమాపై ఆసక్తి పెంచడంలో భాగంగానే ఈ ఫోటోస్ రిలీజ్ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఆ ఫోటోలపై మీరూ లెక్కేయండి మరి...

కొత్త స్టిల్

కొత్త స్టిల్

బార్ బార్ దేఖో సినిమాకు సంబంధించి రిలీజైన కొత్త స్టిల్ ఇది. నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు.

రొమాంటిక్

రొమాంటిక్

సినిమాలో రొమాంటిక్ పార్ట్ ఏ రేంజిలో ఉంటుందో చెప్పడంతో పాటు, యువతలో ఆసక్తిని పెంచడానికే ఇలాంటి ఫోటోస్ రిలీజ్ చేస్తున్నారు.

ముద్దు సీన్లు

ముద్దు సీన్లు

కత్రినా, సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య ఘాటైన ముద్దు సీన్లు ఉండబోతున్నాయి.

రొమాంటిక్

రొమాంటిక్

సినిమా మొత్తం రొమాంటిక్ మూడ్లో సాగుతుందడానికి ఈ ఫోటోయే సాక్ష్యం.

ప్రమోషన్స్

ప్రమోషన్స్

ప్రస్తుతం అంతా సినిమా ప్రమోషన్లో బిజీగా గడుపుతున్నారు.

సెల్ఫీ

సెల్ఫీ

కత్రినా కైఫ్ తో ఓ అభిమాని సెల్ఫీ.

వీళ్ల పని బావుంది

వీళ్ల పని బావుంది

డ్రీమ్ టీమ్ కన్సెర్ట్ లో భాగంగా అంతా ప్రత్యేక విమానంలో విదేశాల్లో షికార్లు కొడుతూ...

డాన్స్

డాన్స్

ఓ డాన్స్ కార్యక్రమంలో స్టూడెంట్స్ తో కలిసి కత్రినా...

కత్రినా, కరణ్..

కత్రినా, కరణ్..

డ్రీమ్ టీం కాన్సర్ట్ లో కరణ్ జోహార్, కత్రినా కైఫ్, అలియా భట్, సిద్దార్థ్ మల్హోత్రా, పరిణీతి చోప్రా, ఆదిత్య రాయ్ కపూర్, వరుణ్ ధావణ్, బాద్ షా తదితరులు ఉన్నారు.

ప్రమోషన్స్

ప్రమోషన్స్

బార్ బార్ దేఖో మూవీలో ఇద్దరి మధ్య ఘాటైన ముద్దు సీన్లు ఉండబోతున్నాయి.

బార్ బార్ దేఖో చిత్రానికి నిత్యా మెహ్రా అనే లేడీ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్ జోహార్, రితేష్ సింధ్వానీ, పర్హాన్ అక్తర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ట్రైలర్ రిలీజ్ ముందు వరకు "బార్ బాద్ దేఖో" సినిమా అంటే ఏదో ఊహించుకున్నాు. అయితే ట్రైలర్ రిలీజైన తర్వాత అందరి ఊహలు తారుమారయ్యాయి.

ఇదో పూర్తి స్థాయి టైమ్ ట్రావెల్ మూవీ. హాలీవుడ్ లో ఇటీవల వచ్చిన "ఎడ్జ్ ఆఫ్ టుమారో" మరియు 2008లో వచ్చిన "ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బుట్టో" కథల్ని తలపించేలా ఉందా ట్రైలర్. ఈ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా ఒక రోజు పడుకొని మళ్ళీ నిద్ర లేచాడంటే అతడి వయసు ఓ 15 ఏళ్ళు పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు 2016 ఆగస్ట్ రాత్రి మనోడు పడుకొన్నాడనుకోండి, మళ్ళీ 2036లో నిద్రలేస్తాడు.

మరి టైమ్ ట్రావెల్ కాన్సెప్టు కు ప్రేమ కథను జోడించి ప్రేక్షకులను ఎలా ఎంటర్టెన్ చేయబోతున్నారనేది సినిమా విడుదలైతేగానీ చెప్పలేం. ఇప్పటి వరకైతే ట్రైలర్, రిలీజైన రెండు సాంగులు, హాట్ ఫోటోస్ బావున్నాయి. సెప్టెంబర్ 9న సినిమా రిలీజవుతోంది.

English summary
Since the day Katrina Kaif has joined the Facebook, she has become one of the most talked about celebs of B-town! And why not? Her fans are getting to see her never-seen-before witty side. The actress has been posting her pictures to keep her fans updated with her schedule! And now, we have got our hands on the latest stills of Katrina Kaif & Sidharth Malhotra from their upcoming film, Baar Baar Dekho, in which the duo can be in a super romantic mood!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu