»   » చిరు 150: షూటింగ్ పూర్తయింది.... (న్యూ ఫోటోస్ సూపర్‌గా ఉన్నాయి)

చిరు 150: షూటింగ్ పూర్తయింది.... (న్యూ ఫోటోస్ సూపర్‌గా ఉన్నాయి)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెం 150' సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో చివరి పాట చిత్రీకరణ జరుగుతోంది. ఇది పూర్తయితే షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

మెగా స్టార్ కెరీర్లోనే ఇది ల్యాండ్ మార్క్ మూవీ. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా దర్శకుడు వివి వినాయక్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.

కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన కొన్ని కొత్త ఫోటోస్ లీజ్ అయ్యాయి.

చిరంజీవి 151, 152.... సినిమాలు ఎవరితో చేస్తున్నారో తెలుసా?

చిరంజీవి 151, 152.... సినిమాలు ఎవరితో చేస్తున్నారో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం ‘ఖైదీ నెం 150' మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో పాటు తర్వాత చేయబోయే సినిమాలకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. అందుకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి.

వాడు తేడా, ఫ్యాన్స్ కోసం ఇదంతా చేయడం లేదు: పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు!

వాడు తేడా, ఫ్యాన్స్ కోసం ఇదంతా చేయడం లేదు: పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు!

వాడు తేడా, ఫ్యాన్స్ కోసం ఇదంతా చేయడం లేదు: పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు!.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఖైదీ మోత మొదలైంది

ఖైదీ మోత మొదలైంది "బాహుబలి రికార్డు బద్దలు".... బాస్ ఈజ్ బ్యాక్

8 యేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇస్తోన్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం "ఖైది నెం. 150"పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయ్.... విడుదల ముందు నుండే ఈ సినిమా పలు రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెలుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రూమరా..నిజమా : చిరంజీవి 500 కోట్లు ఇన్విస్టమెంట్ గురించే అంతటా రచ్చ

రూమరా..నిజమా : చిరంజీవి 500 కోట్లు ఇన్విస్టమెంట్ గురించే అంతటా రచ్చ

రూమరా..నిజమా : చిరంజీవి 500 కోట్లు ఇన్విస్టమెంట్ గురించే అంతటా రచ్చ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Wrapped up the talkie part y'day & currently rolling the last song in Sekhar Master's choreography- Khaidi No150 in its last leg of shoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu