»   » ఎక్సక్లూజివ్: శ్రీజను చేసుకోబోయే కళ్యాణ్ ఇతనే(రేర్ ఫొటోలు)

ఎక్సక్లూజివ్: శ్రీజను చేసుకోబోయే కళ్యాణ్ ఇతనే(రేర్ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా స్టార్ చిరంజీవి ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నయని, అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మనకందరికి తెలుసు. ఇప్పటికే వివాహంకు అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయి..పెళ్లి పనులు ఊపందుకున్నాయి. చిరంజీవి ఇంట్లో పసుపు కుంకుమ ఇవ్వటం జరిగాయి. ఇంతకీ శ్రీజ చేసుకోబోయే వరుడు ఎవరూ అంటే...ఆ పెళ్లి కొడుకు పేరు కళ్యాణ్. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ అతను. చిత్తూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కెప్టెన్‌ కిషన్‌ కుమారుడీయన. శ్రీజ, కళ్యాణ్‌ చదువుకుంటున్న రోజుల నుంచి ఇద్దరూ ఫ్రెండ్స్.

ఈ నెల ఒకటవ తేదీన హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వారి నిశ్చితార్దం..బంధు మిత్రుల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత ఈ నెల 10న శ్రీజను పెళ్లి కూతురును చేసే కార్యక్రమం జరిగింది. మార్చిలో వీరి వివాహం చేయడానికి పెద్దలు నిర్ణయించారు.
వివాహ తేదీ, ఇతర వివరాలను త్వరలో చిరంజీవి కుటుంబం స్వయంగా తెలియజేయనుంది.

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి సందడి (ఫోటోస్)

ఇంతకీ ఆ పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు.. అతని గురించి వివరాలు అందరికీ ఆసక్తికరమే. పవన్ కళ్యాణ్ సైతం అతన్ని చూసి ఓకే చేసాడని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అతని కుటుంబాన్ని కలిసారని చెప్తున్నారు.

స్లైడ్ షోలో ఈ ఫొటోలు..

ఎలా ఉన్నాడు కుర్రాడు

ఎలా ఉన్నాడు కుర్రాడు

ఈ కుర్రాడుని చూసిన వారంతా చిరంజీవికి అందగాడు అల్లుడు దొరికాడంటున్నారు.

ఉత్సాహం..

ఉత్సాహం..

ఆ కళ్లళో ఉత్సాహం చూడండి.. పెళ్లి సంబరం మొదలైంది కదూ..

కూతురు కళ్ళలో ఆనందం

కూతురు కళ్ళలో ఆనందం

కూతురు కళ్లలో ఆనందం చూసిన తల్లితండ్రులు ఇద్దరూ సంతృప్తిగా ఇలా...

ఫ్రెండ్స్ తో

ఫ్రెండ్స్ తో

వివాహ ఆనందం, ఉత్సాహంతో పెళ్లి కూతురు

పసుపు కుంకుమ

పసుపు కుంకుమ

తెలుగు వారి సంప్రదాయం ప్రకారం..పెళ్లి ఏర్పాటు

సన్నిహితులతో

సన్నిహితులతో

తన కుటుంబ సన్నిహితులతో కలిసి శ్రీజ ఇలా..

చిరు షేర్

చిరు షేర్

రీసెంట్ గా చిరంజీవి ఈ ఫొటోని షేర్ చేసారు. ఈ ఫొటోలో ఎవరున్నారో చూడండి

పెళ్లి కూతురాయనే

పెళ్లి కూతురాయనే

శ్రీజ పెళ్లి కూతురాయెనే అనటానికే ఈ సాక్ష్యం

ఎవరితో

ఎవరితో

శ్రీజతో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా

అక్క, తల్లితో

అక్క, తల్లితో

శ్రీజ తన తల్లి, అక్కతో కలిసి ఇలా...

చేతిలో కుక్కపిల్ల...

చేతిలో కుక్కపిల్ల...

శ్రీజ ఎంతో ముద్దుగా పెంచుకునే కుక్కతో...

అన్నయ్య...తో

అన్నయ్య...తో

పబ్లిక్ పంక్షన్ లకు హాజరయ్యినప్పుడు అన్నయ్యతో ...

ఓహ్

ఓహ్

పట్టా పుచ్చుకున్నప్పుడు శ్రీజ తన తల్లితండ్రులతో..

ఏం చూస్తోంది

ఏం చూస్తోంది

శ్రీజ దీర్గంగా ఏంటో చూస్తోంది.ఏంటంటారు

చాలా కాలం క్రితం

చాలా కాలం క్రితం

శ్రీజ ..తన తల్లితో చాలా కాలం క్రితం ఇలా..

స్టేడియంలో

స్టేడియంలో

ఎక్కడో స్టేడియంలో తన ఫ్యామిలీతో ...

సీరియస్ లుక్

సీరియస్ లుక్

శ్రీజ ఇలా ఎందుకు సీరియస్ గా చూస్తోందంటారు

ఎప్పటిఫొటో...

ఎప్పటిఫొటో...

ఈ ఫొటో చూస్తూంటే ఎప్పటి ఫొటో అని అడగాలనిపిస్తోంది కదూ

కూతురుతో

కూతురుతో

తల్లి, తండ్రులలో కలిసి ఓ ఫంక్షన్ లో ..క్లిక్ మనిపించినప్పుడు

వరణ్ తేజతో

వరణ్ తేజతో

శ్రీజ..అప్పట్లో సోదరుడు వరుణ్ తేజతో కలిసి...

సంతోషం

సంతోషం

శ్రీజ ..ఫేస్ లో ఆ ఆనందం చూడండి..పెళ్లి కళ వచ్చేసిందంటే ఇదే మరి...

English summary
Srija Konidela, the younger daughter of Megastar Chiranjeevi will enter the wedlock with Kalyan, who happens to be her schoolmate and a close associate of the family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu