»   » వాలంటైన్ డే ఎంజాయ్, తాప్సీతో ఆ వ్యక్తి ఎవరు?(ఫోటోలు)

వాలంటైన్ డే ఎంజాయ్, తాప్సీతో ఆ వ్యక్తి ఎవరు?(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాట్ బ్యూటీ తాప్సీ ఫిబ్రవరి 14న వాలంటైన్ డేను ఎంతో సందడిగా జరుపుకుంది. ప్రేమికుల దినోత్సవం అయిన ఈ రోజును ఆమె అమిత్ సాధ్ అనే వ్యక్తితో జరుపుకుంది. అయితే అమిత్ సాధ్ అనే వ్యక్తి ఆమె బాయ్ ఫ్రెండ్ అని తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దు. అమిత్ సాధ్, తాప్సీ కలిసి త్వరలో రాబోతోతున్న ఓ హిందీ సినిమాలో కలిసి నటిస్తున్నారు. స్లైడ్ షోలో వారి ఫోటోలతో పాటు మరిన్ని వివరాలు...

అమిత్ సాధ్‌తో కలిసి తాప్సీ వాలంటైన్ డే సంబరాలు

అమిత్ సాధ్‌తో కలిసి తాప్సీ వాలంటైన్ డే సంబరాలు


తాప్సీ, అమిత్ సాధ్ కలిసి ‘రన్నింగ్ షాది డాట్ కామ్' అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో ఇద్దరూ కలిసి వాలంటైన్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు.

అమిత్ సాధ్‌తో తాప్సీ రొమాన్సింగ్

అమిత్ సాధ్‌తో తాప్సీ రొమాన్సింగ్


అమిత్ రాయ్ దర్శకత్వంలో ‘రన్నింగ్ షాది డాట్ కామ్' చిత్రం తెరకెక్కుతోంది. ఈచిత్రంలో వీరి మధ్య పలు రొమాంటిక్ సన్నివేశాలను ప్లాన్ చేసారు.

క్యాండిల్ లైట్ డిన్నర్

క్యాండిల్ లైట్ డిన్నర్


వాలంటైన్స్ డే సందర్భంగా తాప్సి, అమిత్ సాధ్ కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేసారు.

అమిత్‌తో కలిసి తాప్సి

అమిత్‌తో కలిసి తాప్సి


ఇద్దరూ కలిసి ముంబైలో వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా మీడియా ఫోటోగ్రాఫర్లు ఇలా ఫోజులు ఇచ్చారు.

సినిమా ప్రమోషన్లో భాగమే..

సినిమా ప్రమోషన్లో భాగమే..


రన్నింగ్ షాది డాట్ కామ్ సినిమా ప్రమోషన్లో భాగంగానే ఈచిత్ర హీరో హీరోయిన్లు అయిన తాప్సీ, అమిత్ సాధ్ ఇలా మీడియా సాక్షిగా వాలంటైన్స్ డే సంబరాలు జరుపుకున్నారు.

English summary

 Gorgeous Tapsi Pannu celebrated Valentine's Day with Amit Sadh this time. Well, if you are misunderstanding him to be her beau, we are sorry. He is her co-star, who will be seen in the forthcoming Hindi movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu