Don't Miss!
- Sports
అందుకే నా వికెట్ త్యాగం చేశా: వాషింగ్టన్ సుందర్
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- News
అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
మహేష్ బాబు డౌట్: ‘ఘాజీ’ మూవీ ఎలా చూడాలంటూ...
హైదరాబాద్: రానా నటించిన 'ఘాజీ' చిత్రానికి బాక్సాఫీసు వద్ద మంచి స్పందన వస్తోంది. ఇండియాలో తొలిసారి తెరకెక్కించిన సబ్ మెరైన్ మూవీ కావడం, కంటెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉండటంతో బాక్సాఫీసు కలెక్షన్లలో సినిమా దూసుకెలుతోంది.
సినిమాను చూసిన వారంతా సినిమాపై ప్రశంసలు గుప్పిస్తుండగా... సినిమా ఇంకా చూడని వారు ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తితో ఉన్నారు. మహేష్ బాబు కూడా ఈ సినిమాపై ఎంతో ఆసక్తిగా ఉన్నారట.

మాదీకి ఫ్ చేసిన మహేష్ బాబు
మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ ‘శ్రీమంతుడు' మూవీకి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన మాదీ ఘాజీ చిత్రానికి పని చేసారు. ఈ నేపథ్యంలో మాదీకి మహేష్ బాబు ఫోన్ చేసి సినిమా హిట్టయినందుకు కంగ్రాట్స్ చెప్పడంతో పాటు... ఏ భాషలో ‘ఘాజీ' చూస్తే బెటర్ ఫీల్ కలుగుతుందని కూడా అడిగారట. ఈ విషయాన్ని స్వయంగా మాదీ స్వయంగా తెలిపారు. తెలుగులో చూస్తేనే బావుంటుందని మాదీ సలహా ఇచ్చారట.

మహేష్ బాబు వైఫ్ నమ్రత మల్టీస్టారర్ ద్వారా రీ ఎంట్రీ!
మహేష్ బాబు భార్య, మాజీ మిస్ ఇండియా, నటి నమ్రత శిరోద్కర్ త్వరలో సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అది కూడా మల్టీ స్టారర్ మూవీ ద్వారా మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కోర్టుకు రావాల్సిందే: హీరో మహేష్ బాబుకు సమన్లు!
టాలీవుడ్
సూపర్
స్టార్
మహేష్
బాబుకు
నాంపల్లి
కోర్టు
సమన్లు
జారీ
చేసింది.
మార్చి
3న
కోర్టుకు
హాజరు
కావాల్సిందిగా
ఆదేశాలు
జారీ
చేసింది.
పూర్తి
వివరాల
కోసం
క్లిక్
చేయండి.

నడవలేని స్థితిలో.... మహేష్ బాబు 23 ఫోటోస్ లీక్!
కొంత కాలంగా మహేష్ బాబు 23వ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫోటోలు లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఫోటో లీక్ అయింది. నడవలేని స్థితిలో ఆసుపత్రిలో మహేష్ బాబు ఉన్న ఫోటో ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూర్తి వివరాలు, ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.