»   » మహేష్ ముందు ఆ ముగ్గురు హీరోలు బలాదూర్...

మహేష్ ముందు ఆ ముగ్గురు హీరోలు బలాదూర్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల ఓ ప్రముఖ వార్త పత్రిక అత్యంత ప్రాచుర్యం పొందిన సెలబ్రెటీల గురించి ఓ ఒపినియన్ పోల్ నిర్వహించింది. చాలా వరకు బాలీవుడ్ నటులకు సంబందించి హీరో, హీరోయిన్స్ ఎక్కువ ఓట్లు పడ్డాయి. అయితే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇందులో మహేష్ బాబుకి 12వ స్థానం దక్కింది. వాస్తవానికి సూర్య, విక్రమ్, సిద్దార్థ్ హిందీలో కూడా నటించారు. అందుకని వాళ్ళకే ఎక్కువ పాపులార్టీ ఉండే అవకాశం ఉందని చాలామంది భావించారు. అయితే మహేష్ బాబుకి ఎక్కువ శాతం ఓట్లు దక్కడం హిందీలో అతను చేయకపోయినా ఎక్కువ పాపులార్టీ ఉందని నిరూపితయ్యింది. సో మహేష్ ముందు ఈ ముగ్గురు హీరోలు బలాదుర్ అని చెప్పొచ్చు. అలాగే హీరోయిన్స్ లో అసిన్, శ్రియ, మరియు జెనీలియా సౌత్ఇండియన్ స్టార్స్ గా ఎంపికచేసినా అందులో జెనీలియాకే 6వ స్థానం దక్కించుకొంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu