»   » మల్లికా షెరావత్ ఇక అంటీ.. 40 ఏండ్ల వయసులో అందమైన బాబుకు..

మల్లికా షెరావత్ ఇక అంటీ.. 40 ఏండ్ల వయసులో అందమైన బాబుకు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ పరిశ్రమలో సెక్స్‌బాంబ్‌గా ముద్రపడిన మల్లికా షెరావత్ అంటీ అయ్యింది. 40 ఏండ్ల వయసున్న ఈ అందాల బ్యూటీ అంటీ అవ్వడమేమిటని అనుకొంటున్నారా! ఏమీ లేదు ఆమెకు మేనల్లుడు పుట్టాడు. తన చిన్నారి మేనల్లుడితో కలిసి దిగిన ఫొటోను ఇటీవల ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అభిమానులతో సంతోషాన్ని పంచుకొన్నారు. ప్రస్తుతం ఆ ఫొటో ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నది.

తనకు అల్లుడు పుట్టినందుకు చెప్పలేనంత ఆనందం కలుగుతున్నదని మల్లిక వెల్లడించింది. 'నాకు మేనల్లుడు పుట్టాడు. చెప్పలేనంత ఆనందంగా ఉంది. నేను మేనత్తను అయ్యాను'అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

English summary
The 40-year-old actor Mallika Sherawat has turned massi (aunt) to a handsome baby boy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu