ఒక్కడు మిగిలాడు: ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌గా మంచు మనోజ్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఫస్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత మనోజ్ ఎల్.టి.టి.ఇ. నాయకుడు ప్రభాకరన్‌గా పవర్‌ఫుల్ పాత్రలో కనపడబోతున్నాడు.


Click it and Unblock the Notifications











