»   » ‘పాండవులు పాండవులు...’ మంచు మనోజ్ ఫస్ట్‌లుక్

‘పాండవులు పాండవులు...’ మంచు మనోజ్ ఫస్ట్‌లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: మంచు ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ 'పాండవులు పాండవలు తుమ్మెద' చిత్రానికి సంబంధించిన మొహన్ బాబు ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలయిన సంగతి తెలిసిందే. తాజాగా మంచు మనోజ్ ఈచిత్రంలోని తన ఫస్ట్ లుక్ ఫోటోను ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. మనోజ్ గెటప్‌ను బట్టి ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది.

  ఇందులో మనోజ్ మీసాలు లేకుండా కనిపిస్తున్నాడు. తన ఈ లుక్‌లో మీసం లేదని, ఇతర సన్నివేశాల్లో మీసం ఉంటుందని మనోజ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. తన లుక్ చూసి సీరియస్ రోల్ అనుకోవద్దని, ఫుల్ టైం కామెడీ రోల్ చేస్తున్నట్లు మనోజ్ తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు.

  మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

  మనోజ్ చెప్పిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

  విజయ్‌తో కలిసి మనోజ్ స్టంట్ డైరెక్షన్

  విజయ్‌తో కలిసి మనోజ్ స్టంట్ డైరెక్షన్


  ‘ఈ చిత్రంలో ఫైట్ మాస్టర్ విజయ్‌తో కలిసి మనోజ్ స్టంట్ సీన్స్‌కు డైరెక్షన్ చేస్తున్నాడు. గతంలోని గాయాలు బాధిస్తున్నాయని, శక్తినివ్వాలని దేవుడిని ప్రార్థించండి ప్లీస్ అంటూ మనోజ్ ట్వీట్ చేసాడు.

  బడ్జెట్ ఎంత?

  బడ్జెట్ ఎంత?


  పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాన్ని శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం దాదాపు రూ. 30 కోట్లపైనే బడ్జెట్ వేసినట్లు తెలుస్తోంది.

  కథ

  కథ


  ఈచిత్రానికి కోన వెంకట్, గోపీ మోహన్, బివిఎస్ రవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రచించారు. ఇప్పటికే మోహన్ బాబు, మనోజ్ ఫస్ట్ లుక్ విడుదల కావడంతో సినిమా ఎలా ఉండబోతోందో? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

  నటీనటులు

  నటీనటులు


  మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు.

  సంగీతం

  సంగీతం


  ‘లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

  పాండవులు పాండవులు తుమ్మెద

  పాండవులు పాండవులు తుమ్మెద


  పాండవులు పాండవులు తుమ్మెద చిత్రం ప్రారంభోత్సవం అఫీషియల్‌గా ఏప్రిల్ 23, 2013న జరిగింది. దాసరి నారాయణరావు, లావణ్య త్రిపాటి, బివిఎస్ రవి, గోపీ మోహన్, కోన వెంకట్ తదితరులు హాజరయ్యారు.

  ఇటలీ, స్లోవేనియాలో షూటింగ్

  ఇటలీ, స్లోవేనియాలో షూటింగ్


  ఈ చిత్రంలో మంచు విష్ణు, హన్సికలపై ఇటలీలో ఓ పాటను చిత్రీకరించారు. మే నెలలోనే ఇక్కడ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో మనోజ్ సరసన ప్రణీత నటిస్తోంది. వీరిపై స్లోవేనియాలో అదే నెలలో పాట చిత్రీకరించారు.

  రవీనా టండన్, మోహన్ బాబులపై సాంగ్

  రవీనా టండన్, మోహన్ బాబులపై సాంగ్


  దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తర్వాత రవీనా టండన్ తెలుగు సినిమాల్లో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈచిత్రంలో ఆమె మోహన్ బాబుకు జోడీగా నటిస్తోంది. వీరిపై వెనిస్‌లో పాట చిత్రీకరించారు.

  English summary
  
 Director Srivas' upcoming Telugu film featuring Mohan Babu, Manchu Vishnu and Manoj in the leads, has been recently titled Pandavulu Pandavulu Tummeda (PPT). The makers of the movie have kept all the detail of the film under wrap. But Manchu Manoj has released his first look on his Twitter page on Sunday. The picture shows that the actor appears as a cop in this much-talked about Tollywood film.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more