‘మన్యం పులి’ మూవీ వీడియో రివ్యూ
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన పులి మురుగన్ చిత్రాన్ని తోమిచన్ ముల్కపాద్ సమర్పణలో శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకం పై మన్యం పులి పేరుతో ప్రముఖ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి తెలుగులో విడుదల చేసారు. మలయాలంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మల్లూవుడ్ లో 'పులిమురుగన్' రికార్డ్ క్రియేట్ చేసింది. మరి తెలుగులో విడుదల ఈ సినిమా విశేషాలేమిటో ఇక్కడున్న వీడియో రివ్యూలో చూద్దాం.


Click it and Unblock the Notifications











