ఆడియో వేడుక లేదు, నేరుగా మార్కోట్లోకి ఖైదీ నెం 150 ఆడియో
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం. 150 మూవీ ఆడియో ఎలాంటి వేడుక లేకుండా ఈ నెల 25న నేరుగా మార్కెట్లోకి రిలీజ్ చేస్తునప్నారు. ఆడియో వేడుక లేకున్నా జనవరి 4న ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించేంద
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం. 150 మూవీ ఆడియో ఎలాంటి వేడుక లేకుండా ఈ నెల 25న నేరుగా మార్కెట్లోకి రిలీజ్ చేస్తునప్నారు. ఆడియో వేడుక లేకున్నా జనవరి 4న ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











