Just In
- 12 min ago
ఈవెంట్‌కు వెళ్లి బలయ్యా.. హోటల్ గదిలో వాళ్లు నరకం చూపించారు: లక్ష్మీ రాయ్ షాకింగ్ కామెంట్స్
- 50 min ago
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- 11 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 11 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
Don't Miss!
- News
నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు: కీలక స్థానాల్లో
- Finance
బడ్జెట్, ఇన్వెస్టర్ల ఆందోళన: 4 రోజుల్లో 2400 పాయింట్లు, రూ.8 లక్షల కోట్లు ఆవిరి
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ పంజాకి సర్ ప్రైజ్ చేసే ప్రీ క్లైమాక్సే హైలెట్...!?
తమిళంలో 'బిల్లా"తో స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విష్ణువర్థన్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పంజా". పవన్ కళ్యాణ్ ని ఇప్పటి వరకు చూపించని విధంగా సరికొత్త గెటప్ లో చూపిస్తున్న విష్ణువర్థన్ సినిమాని చాలా స్టైలిష్ గా చేస్తున్నాడట. రిలీజ్ అయిన 'పంజా' రెండు టీజర్స్ లో పవన్ కళ్యాణ్ గెటప్, డైరక్టర్ స్టైలిష్ టేకింగ్ తప్ప ఏమి అంచనా వేయలేకపోతున్నాము. పోలిస్ ఆఫీసర్ పాత్రలో బ్రహ్మానందం కామెడీ బాగా పండించాడని వివిధ న్యూస్లు చెపుతున్నాయి. ప్రత్యేకంగా ఒక సాంగ్ కూడా వున్నట్టు ప్రచారం జరుగుతుంది. మెగా ఫ్యాన్స్, సన్నిహితుల నుండి అందిన సమాచారం ప్రకారం 'మనీ' సినిమాలో 'వారెవ్వా ఏమీ ఫేసు" సాంగ్ పవన్ కల్యాణే స్వయంగా పాడగా రీమిక్స్ చేసారని, ఆడియో రిలీజ్ రోజున తెలిసిపోతుందని అంటున్నాడు.
కాగా యాక్షన్, ఎంటర్ టైన్మెంట్ సమపాళ్ళలో మిక్స్ చేసి 'పంజా"ని తీస్తున్నాడు. ప్రీ క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ సినిమాకి చాలా కీలకమైందట. ఒక ప్రాబ్లమాటిక్ ఇష్యూతో ఈ ప్రీక్లైమాక్స్ వుంటుండట. దీనికి ఆడియన్స్ నుంచి వచ్చే రెస్సాన్స్ ని బట్టే సినిమా రిజల్ట్ వుంటుందని తెలుస్తోంది. 'పోకిరి"లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ ని ఎంత థ్రిల్ చేసిందో ఈ సినిమాలోని ట్విస్ట్ ని కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని డైరెక్టర్ చెప్తున్నాడు. మరి ఆ ట్విస్ట్ ని 'పోకిరి"లా బ్లాస్ట్ అవుతుందో లేక 'కొమరం పులి"లా మిస్ ఫైర్ అవుతుందో వేచి చూడాల్సిందే..