»   »  ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా "మోహన్ లాల్" గుర్తుకు వస్తాడు

ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా "మోహన్ లాల్" గుర్తుకు వస్తాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మల్లు సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగులో మ‌న‌మంతా, జ‌న‌తా గ్యారెజ్ మూవీల‌లో న‌టిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.. ఈ రెండు సినిమాలలోనూ తానే డ‌బ్బింగ్ చెప్పాల‌ని భావించి ట్యూట‌ర్ ను ఏర్పాటు చేసుకుని మ‌రీ తెలుగు నేర్చుకున్నాడు. అలా నేర్చుకున్న అరకొర తెలుగులోనే ఆయన "మనమంతా టీజర్" కి డబ్బింగ్ చెప్పాడు. టీజర్ బాగానే ఉన్నా, మోహ‌న్ లాల్ తెలుగు భాష పట్ల అసంతృప్తి వ్య‌క్త‌మైంది. మోహన్ లాల్ తెలుగు ఇంకా సరిగ్గా నేర్చుకోకుండా వుండగానే మనమంతా టీజర్ కట్ చేసి డబ్బింగ్ చెప్పించినట్లు తెలుస్తోంది., మరింత పట్టుదలతో తెలుగు భాషపై దృష్టి పెట్టాడు.బాగా కృతకంగా, విరిచిముక్కలు చేసినట్లు అనిపించింది అన్న టాక్ వినిపించటంతో మోహన్ లాల్ హర్టయ్యాడు.....

ఈ చిత్రాల కోసం మోహన్ లాల్ ఏకంగా తెలుగు నేర్చేసుకున్నాడు. కొన్నాళ్ళ నుండి తెలుగుపై పట్టు సాధించేందుకు చాలా కృషి చేసాడు మోహన్ లాల్. ప్రస్తుతం ఆయన తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అదీ ఎన్ని రోజుల్లోనో తెలుసా? కేవలం వారం రోజులు మాత్రమే. ఈ సినిమాకోసం మోహన్ లాల్ రోజుకు పదిగంటలు కష్టపడి తెలుగు నేర్చుకున్నాడు. తను నటించిన కేరక్టర్ కు తనే తెలుగులో డబ్బింగ్ చెప్పాడు.విశేషమేంటంటే... మోహన్ లాల్ పూర్తిస్థాయి తెలుగు సినిమా చేయడం ఇదే మొదటిసారి.

ఇక తను నటిస్తున్న రెండు తెలుగు సినిమాలలో తానే ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు మోహన్ లాల్. చంద్రశేఖర్ యేలేటి మూవీ మనమంతాకి డబ్బింగ్ మొదలు పెట్టేశాడు కూడా. వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు ఈ మలయాళ సూపర్ స్టార్. మోహన్ లాల్ చేస్తున్న కృషిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో....

మనమంతా నా ఫుల్‌ లెంగ్త్‌ తెలుగు చిత్రం. అంతే గాకుండా

మనమంతా నా ఫుల్‌ లెంగ్త్‌ తెలుగు చిత్రం. అంతే గాకుండా

మొదటసారి నేను తెలుగులో డబ్బింగ్‌ చెప్పిన సినిమా. 7 రోజుల్లో 68 గంటలు అదేపనిగా ప్రాక్టీస్ చేసి తెలుగుపై అవగాహన పెంచుకుని డబ్బింగ్‌ చెప్పాను. అంటే దాదాపు రోజుకి పది గంటల పాటి అదే పనిగా తెలుగు భాషలో మునిగిపోయాను ..

 ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా

ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా "మోహన్ లాల్" గుర్తుకు వస్తాడు

ఇలా తెలుగులో డబ్బింగ్‌ చెప్పడం నాకు హ్యాపీగా అనిపించింది. డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటిగారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా బాగా వచ్చింది.

 ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా

ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా "మోహన్ లాల్" గుర్తుకు వస్తాడు

డబ్బింగ్‌ చెప్పే సమయంలో నిజ జీవితంలో నన్ను నేను తెరపై చూసుకున్నట్టు అనిపించింది. నేనే కాదు ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరికీ వారి గతం గుర్తుకు వస్తుంది. ఎక్కడో ఒక చోట కనెక్ట్‌ అవుతారు. నా క్యారెక్టర్‌, గౌతమి క్యారెక్టర్‌, విశ్వాంత్‌, రైనారావు పాత్రలతో పాటు అన్ని రోల్స్‌ చాలా చక్కగా వచ్చాయి. చూసే ఆడియెన్స్‌ కొత్త ఫీల్‌కు లోనవుతారు.

ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా

ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా "మోహన్ లాల్" గుర్తుకు వస్తాడు

సినిమా తెలుగు, తమిళం, మలయాళంలో "క్లీన్‌ యు" సర్టిఫికేట్‌ సంపాదించుకుందంటేనే అన్నీ వర్గాల ప్రేక్షకులు చూసే చిత్రమని తెలుస్తుంది. కొత్త దనాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులు 'మనమంతా' చిత్రాన్ని పెద్ద సక్సెస్‌ చేయాలని కోరుతున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు.

మలయాళ మెగాస్టార్‌గా ఎన్నో పేరు ప్రఖ్యాతలు

మలయాళ మెగాస్టార్‌గా ఎన్నో పేరు ప్రఖ్యాతలు

సంపాదించుకున్న మోహన్‌లాల్ ప్రస్తుతం రెండు తెలుగు ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. అందులో ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ కాగా, మరొకటి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన మనమంతా. ఈ రెండు సినిమాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు మోహన్ లాల్..

ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా

ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా "మోహన్ లాల్" గుర్తుకు వస్తాడు

మోహ‌న్ లాల్‌, గౌత‌మి ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో సాయికొర్రపాటి, వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన చిత్రం 'మనమంతా'-వన్ వరల్ద్, ఫోర్ స్టోరీస్. తెలుగుతో పాటు తమిళంలో నమ్మదు, మలయాళంలో విస్మయం అనే టైటిల్స్ తో ఆగస్టు 5న విడుదలవుతుంది.

 ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా

ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా "మోహన్ లాల్" గుర్తుకు వస్తాడు

మనమంతా సినిమాకు సంబంధించిన అసలైన విశేషమేమంటే...మలయాళీ నటుడు మోహన్ లాల్ ఈ సినిమాకోసం కష్టపడి తెలుగు నేర్చుకోవడం. అదీ ఎన్ని రోజుల్లోనో తెలుసా? కేవలం వారం రోజులు మాత్రమే. ఈ సినిమాకోసం మోహన్ లాల్ రోజుకు పదిగంటలు కష్టపడి తెలుగు నేర్చుకున్నాడు. తను నటించిన కేరక్టర్ కు తనే తెలుగులో డబ్బింగ్ చెప్పాడు.

ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా

ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా "మోహన్ లాల్" గుర్తుకు వస్తాడు

చంద్రశేఖర్ యేలేటి మూవీ మనమంతాకి డబ్బింగ్ మొదలు పెట్టేశాడు కూడా. వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు ఈ మలయాళ సూపర్ స్టార్. మోహన్ లాల్ చేస్తున్న కృషిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా

ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా "మోహన్ లాల్" గుర్తుకు వస్తాడు

ముందుగా మనమంతాని ఆగస్టు 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే రోజున "బాబు బంగారం" , "తిక్క" సినిమాలు రిలీజ్ లు కానుండ‌డంతో ఒక వారం ముందుగానే .. అంటే ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

 ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా

ఇకనుంచీ తెలుగోడే తెలుగు చదవటం రాదండీ...! అన్నప్పుడల్లా "మోహన్ లాల్" గుర్తుకు వస్తాడు

ఈ సినిమాడబ్బింగ్ కూడా ముగింపు ద‌శ‌కు చేరుకుంది. నలుగురు వ్యక్తుల జీవితంలో చోటుచేసుకునే అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుంది. తారక రత్న ఈ సినిమాలో ఇంకో అద్బుతమైన క్యారక్టర్ లో కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు ..

English summary
Mohanlal, who plays a pivotal role in upcoming Telugu drama "Manamantha", has dubbed in his own voice for the first time in the language.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu