Just In
- 9 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 10 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 11 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 12 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Automobiles
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాలి...!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రేప్ కంటే దారుణం: న్యూడ్ వీడియోపై హన్సిక
హైదరాబాద్: ఇటీవల కాలంలో ప్రముఖ హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీల ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేస్తూ ఇంటర్నెట్లో వదులుతుండటం లాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల హన్సిక ఫేసు మార్పింగ్ చేసి నగ్న వీడియో కూడా అంతర్జాలంలో హల్ చల్ చేసింది.
ఈ మార్ఫింగ్ ఫోటోల సంఘటనలపై హన్సిక స్పందిస్తూ....‘మహిళలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో మార్ఫింగ్ చేసి అభ్యంతరకరంగా ప్రవర్తించడం లాంటి చర్యలు రేప్ చేయడం కంటే దారుణమైనవి ' అంటూ హన్సిక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.

‘సినీ తారలుగా తాము ఆడంబర జీవితాలను అనుభవిస్తున్నాం అనే చాలామంది అపోహ పడుతుంటారు. నిజం ఏమిటంటే తాను 365 రోజులు శ్రమిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాం. అలాంటి తమను కించపరిచే చర్యలకు పాల్పడడానికి ఎలా మనసు కలుగుతుందో అర్థం కావడం లేదు. మార్ఫింగ్‌తో అశ్లీల దృశ్యాలు ప్రసారం చేయడం అనేది అత్యాచారం కంటే క్రూరమైన చర్య. తమ లాంటి వారిని మానసిక క్షోభకు గురి చేసే వారిని భగవంతుడే శిక్షించాలి' అని హన్సిక ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఈ అంశంలో బాధితురాలైన మీరు పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు? అన్న ప్రశ్నకు స్పందిస్తూ....ఆ వీడియెలో ఉన్నది తాను కాదన్న విషయం అందరికీ తెలుసు...అలాంటపుడు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు అన్నారు.