»   » అమ్మ గురించి గొప్పగా.. మహేశ్, కరీనా, త్రిష.. మదర్స్ డే విషెస్ (ఫోటో గ్యాలరీ)

అమ్మ గురించి గొప్పగా.. మహేశ్, కరీనా, త్రిష.. మదర్స్ డే విషెస్ (ఫోటో గ్యాలరీ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

భగవంతుడు మనకు ప్రసాదించిన మంచి బహుమతి అమ్మ. బిడ్డ కోసం తల్లి చేసే సేవ, త్యాగం వెలకట్టలేనివి. అమ్మ కురిపించే అభిమానం, ఆప్యాయతలకు ఒక్కరోజు సరిపోదు. ప్రతీ రోజును మదర్సే డేగా భావిస్తూనే.. అమ్మకు ఒక రోజును అంకితం చేద్దాం. మదర్స్ డేను పురస్కరించుకొని పలువురు సినీతారలు తమ స్పందనను తెలియచేశారు. అమ్మ గురించి గొప్ప చెప్పి ట్వీట్ చేసిన వారిలో మహేశ్ బాబు, కరీనా కపూర్ తదితరులు ఉన్నారు.

ప్రతీ మాతృమూర్తికి

నా తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు. నా పిల్లల తల్లికి, భూమి మీద ఉన్న ప్రతీ మాతృమూర్తికి మదర్స్ డే శుభాకాంక్షలు. అపరిమితమైన ప్రేమను గౌరవిద్దాం అని మహేశ్ ట్వీట్ చేశారు.

తల్లితో అల్లు అర్జున్, అల్లు శిరీష్..

తల్లితో అల్లు అర్జున్, అల్లు శిరీష్..

తల్లితో అల్లు అర్జున్, అల్లు శిరీష్..

మా తుజే సలాం

అమ్మ అంటే షరతుల్లేని ప్రేమ. మా తుజే సలాం అంటూ రితేష్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశారు.

మాతృమూర్తితో దేవీశ్రీ ప్రసాద్

మాతృమూర్తితో దేవీశ్రీ ప్రసాద్

మాతృమూర్తితో దేవీశ్రీ ప్రసాద్

అమ్మే నాకు ప్రాణం

ప్రతీ రోజు మదర్స్ డేగానే భావిస్తా. ఏ పరిస్థితుల్లోనైనా అమ్మే నాకు ప్రాణం అని త్రిషా ట్వీట్..

అమ్మతో అందాల తార ఐశ్వర్యరాయ్

అమ్మతో అందాల తార ఐశ్వర్యరాయ్

అమ్మతో అందాల తార ఐశ్వర్యరాయ్

వెలకట్టలేని త్యాగానికి..

పునర్జన్మకు, వెలకట్టలేని త్యాగానికి, అపరిమితమైన ప్రేమకు నిలువెత్తు అద్దం అమ్మ. మాతృమూర్తులందరికీ నా శుభాకాంక్షలు.

తల్లితో పవన్ కల్యాణ్..

తల్లితో పవన్ కల్యాణ్..

తల్లితో పవన్ కల్యాణ్..

అమ్మలందరికీ

డార్లింగ్ ప్రభాస్‌తో తల్లి శివకుమారి గారు. అమ్మలందరికీ నా మదర్స్ డే శుభాకాంక్షలు.

మాతృమూర్తితో నాగార్జున

మాతృమూర్తితో నాగార్జున

మాతృమూర్తితో నాగార్జున

మాతృమూర్తులందరికీ

మాతృమూర్తులందరికీ నా మదర్స్ డే శుభాకాంక్షలు. అనుష్క ట్వీట్..

అమ్మతో నానీ

అమ్మతో నానీ

అమ్మతో నానీ

అందరికీ మదర్స్ డే

తల్లిగా మారిన కరీనా కపూర్ నుంచి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ప్రతీ మాతృమూర్తికి శుభాకాంక్షలు.. కరీనా కపూర్

తల్లితో విక్టరీ వెంకటేశ్

తల్లితో విక్టరీ వెంకటేశ్

తల్లితో విక్టరీ వెంకటేశ్

English summary
For Mother’s Day today, several of our favorite stars including Maheshbabu, Trisha, Kareen Kapoor Khan, Pawan Kalyan, Venkatesh tweeted Happy Mother’s Day wishes to their moms and moms around the world, and also shared some private photos with their moms.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu