»   » పూరి జగన్నాథ్‌తో ఎఫైర్: ఘాటుగా స్పందించిన ఐటం గర్ల్

పూరి జగన్నాథ్‌తో ఎఫైర్: ఘాటుగా స్పందించిన ఐటం గర్ల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమకు సంధించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐటం గర్ల్స్‌లో ముమైత్ ఖాన్ పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' సాంగులో హాట్ అండ్ సెక్సీ ప్రదర్శనతో ఓవరైనట్ స్టార్ అయిపోయింది ముమైత్. పోకిరి సినిమాలో ఈ సాంగు తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి.

ఒకానొక సందర్బంలో ముమైత్ ఖాన్ సాంగు లేకుండా తెలుగులో సినిమాలు లేని పరిస్థితి. కొంత కాలం పాటు తెలుగు సినిమాల్లో ముమైత్ ఖాన్ హవా కొనసాగింది. ఆమె కెరీర్లో అత్యధికంగా నటించింది కూడా తెలుగు సినిమాల్లోనే. 'మంగతాయారు టిఫిన్ సెంటర్' లాంటి సినిమాల్లో హీరోయిన్ గా కూడా ముమైత్ ఖాన్ అవకాశాలు దక్కించుకుంది.

మొదటి నుండి ముమైత్ ఖాన్... డైరెక్టర్ పూరికి చాలా క్లోజ్. తన సినిమాల్లో ముమైత్ ఖాన్ కోసమే పూరి ప్రత్యేకంగా కొన్ని క్యారెక్టర్లు క్రియేట్ చేసేవాడు. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి అప్పట్లో ఇండస్ట్రీల్లో పుకార్లు షికార్లు చేసాయి. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ రకరకాల ప్రచారం జరిగింది.

అయితే ఈ వార్తలపై ముమైత్ ఖాన్ తాజాగా స్పందించింది. తమ మధ్య సంబంధంపై క్లారిటీ ఇచ్చింది. దీంతో పాటు ముమైత్ ఖాన్ కు సంబంధించిన కొన్ని ఆశ్యర్యకర విషయాలు స్లైడ్ షోలో...

లింకు ఉందనే..

లింకు ఉందనే..

పూరితో తనకు లింకు ఉందనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, పూరీ జగన్నాథ్‌తో తనకు ఎఫైర్ ఉందనే వార్తలు నమ్మవద్దని ఆమె కోరారు.

మొదటి నుండీ అదే..

మొదటి నుండీ అదే..

పూరీతో పోకిరి చేసినప్పటి నుంచి ఆయనతో మంచి స్నేహం ఉందని, అంతకు మించి మరేమీ లేదని తెలిపారు.

ఆడ, మగ క్లోజ్ గా ఉంటే..

ఆడ, మగ క్లోజ్ గా ఉంటే..

ఆడామగా ఒకరికొకరు స్నేహితులుగా ఉంటే.. క్లోజ్‌గా ఉంటేనే వారి మధ్య అఫైర్ వుందంటూ ప్రచారం జరుగడం సహజమే అని, అందుకే ఇలాంటివన్నీ తాను పట్టించుకోనని తెలిపారు.

టైమ్ వేస్ట్

టైమ్ వేస్ట్

ఇలాంటి ప్రచారం జరిగినప్పుడల్లా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. దాని వల్ల టైమ్ వేస్ట్ తప్ప ఒరిగేదేమీ లేదని ముమైత్ ఖాన్ అన్నారు.

పాకిస్థాన్ తో లింకు

పాకిస్థాన్ తో లింకు

ముమైత్ ఖాన్ ఫ్యామిలీ పాకిస్థాన్ కు చెందిన వారు. ఆమె చిన్నతనంలోనే వారి కుటుంబం ఇండియాకు షిప్ట్ అయింది. ముంబై శివార్లలో వారి కుటుంబం సెటిలైంది.

తండ్రి ఇండియా, తల్లి పాకిస్థాన్

తండ్రి ఇండియా, తల్లి పాకిస్థాన్

ముమైత్ ఖాన్ తండ్రి తమిళనాడుకు చెందిన ఇండియన్. తల్లి మాత్రం పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి.

నలుగురు సిస్టర్స్

నలుగురు సిస్టర్స్

ముమైత్ ఖాన్ కు నలుగురు సిస్టర్స్. తన సంపాదనతో ఆమె తన కుటుంబానికి సపోర్టుగా నిలుస్తోంది.

నెలకు 1500 రూపాయలతో..

నెలకు 1500 రూపాయలతో..

కుటుంబానికి అండగా నిలిచేందుకు కెరీర్ తొలి నాళ్లలో ఆమె నెలకు రూ.1500 జీతానికి ఓ డాన్స్ ట్రూపులో జాయినైంది.

టర్నింగ్ పాయింట్

టర్నింగ్ పాయింట్

హిందీ మూవీ మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలో అవకాశం రావడం ముమైత్ కెరీర్లో టర్నింగ్ పాయింట్.

బిజీ బిజీ

బిజీ బిజీ

ఆ సినిమా తర్వాత ముమైత్ ఖాన్ సినీ పరిశ్రమలో ఐటం గర్ల్ గా బిజీ అయిపోయింది.

English summary
Responding on relationship with director Puri Jagannadh, Mumaith says that she is sick and tired of this rumour. She says that both of them are alike and their thought processes match each other. Gender is the only bias which is the cause of this rumour.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu