»   » ఒక్కో వాక్యం ఒక్కో బాంబు: టాలీవుడ్ సెలబ్రెటీలు, వివాదాస్పద ట్వీట్స్

ఒక్కో వాక్యం ఒక్కో బాంబు: టాలీవుడ్ సెలబ్రెటీలు, వివాదాస్పద ట్వీట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ రోజున సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్ ప్లే చేసే రోల్ చెప్పక్కర్లేదు. సెలబ్రెటీలకు ట్విట్టర్ అనేది తమ భావాలను, తమ అనుభవాలను అభిమానులతో పంచుకోవటానికి, తమ సినిమాలు ప్రమోషన్స్ చేసుకోవటానికి అత్యవసరం అయ్యింది.

సినిమా టీమ్ లో ఒక్కరైనా ఈ ప్రమోషన్ వర్క్ ని తమపై వేసుకుని ట్వీట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ తో మొదలైన ఈ సంప్రదాయం టాలీవుడ్ కు పాకింది. ఇక్కడ వారు విచ్చలవిడిగా ట్విట్టర్ ని వాడుతున్నారు. ఫ్యాన్స్ కు అప్ డేట్స్ ఇస్తున్నారు.

అయితే వారుఒక్కోసారి కొన్ని ఇష్యూలపై సీరియస్ అవుతున్నారు. ట్వీట్టర్ లో సహనం కోల్పోయి కోప్పడుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి ఓ ఇష్యూలో ..అప్పట్లో రామ్ చరణ్ కొంతకాలం పాటు ట్విట్టర్ కు దూరంగా కూడా ఉన్నారు.

అప్పట్లో ఆయన "కొంతమంది గొప్ప డైరక్టర్స్ కేవలం స్టేజీమద లెక్చర్స్, స్పీచ్ లకు పరిమితం అవుతున్నారు, వాళ్లు నోరుతప్ప ఏమీ కదపకపోవటం బాధాకరం ", అంటూ ఆయన చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. తర్వాత దాన్ని ఆయన తొలిగించారనుకోండి.

సునీల్, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల వంటివారు ట్వీట్స్ కూడా వేరే రకాలుగా అర్దం చేసుకుని వివాదాలకు కేంద్రమయ్యాయి. అలాంటప్పుడు వారు మనస్తాపం చెంది ట్విట్టర్ కు దూరంగా కూడా ఉన్నారు.

అలా ఈ మధ్యకాలంలో వివాదాస్పదమైన ట్వీట్స్ ని ఈ క్రింద చూడండి.

వాస్తవానికి

వాస్తవానికి

మన సెలబ్రెటీలు స్లోగా ట్విట్టర్ లోకి వచ్చినా వాటిని సమర్ధవంతంగానే వాడుతున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్ చేసిన ఈ ట్వీట్ అప్పట్లో అందరిలో చర్చనీయాంశంగా మారి విమర్శలకు గురైంది

రానాకు విక్రమ్ కూ మధ్య

రానాకు విక్రమ్ కూ మధ్య

తెలుగు హీరో రానాకు, తమిళ హీరో విక్రమ్ కు మధ్య ట్వీట్ వార్ జరిగింది. విక్రమ్ ని విమర్శిస్తూ రానా ట్వీట్ చేసాడు

లక్ష్మీ రాయ్

లక్ష్మీ రాయ్

ఊహించని విధంగా లక్ష్మీ రాయ్ నుంచి వచ్చిన ఈ ట్వీట్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

సాక్షి ఛానెల్ పై

సాక్షి ఛానెల్ పై

రామ్ చరణ్ అప్పట్లో సాక్షి ఛానెల్ పై ఇలా ట్విట్టర్ లో

సమంత

సమంత


అప్పట్లో 1 నేనొక్కిడినే పోస్టర్ చూసి సమంత ఇలా స్పందించటం విమర్శలు పాలైంది

మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ చేసిన ఈ ట్వీట్ చాలా మందిని ఆలోచనలో పడేసింది

సురేష్

సురేష్

రాజమౌళి ..ఇక్కడ టాలెంట్ ని ఎందుకు ఎంకరేజ్ చేయరంటూ చేసిన ట్వీట్

అల్లు అర్జున్

అల్లు అర్జున్

అల్లు అర్జున్ కు సలహా ఇస్తూ ఆయన సోదరుడు అల్లు శిరీష్ ట్వీట్ ఇలా..

వర్మ, ముమ్మట్టి

వర్మ, ముమ్మట్టి

ముమ్మట్టి కుమారుడుని పొగుడుతూ వర్మ చేసిన ట్వీట్ అప్పట్లో సంచలనమే

రేణు దేసాయ్

రేణు దేసాయ్

పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ట్విట్టర్ లో ఏక్టివ్ గా ఉంటారు. ఇలాంటి ఘాటు రిప్లై లుఇస్తూంటారు

రాజ్ తరుణ్

రాజ్ తరుణ్

ఈ ట్వీట్స్ చూసి అందరూషాక్ అయ్యారు. అయితే తర్వాత వర్మే ఈ ట్వీట్స్ చేయించారని చెప్పాడు.

ఎన్టీఆర్

ఎన్టీఆర్

ఈ ట్వీట్ చూసి నాన్నకు ప్రేమతో రిలీజ్ టైమ్ లో అందరూ షాక్ అయ్యారు. అయితే తన ఎక్కౌంట్ హ్యాక్ అయ్యిందని ఎన్టీఆర్ సర్ది చెప్పాడు

ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్

అప్పట్లో ప్రకాష్ రాజ్ కు, శ్రీనువైట్లకు మధ్య పెద్ద యుద్దమే జరిగింది. అందులో భాగమే ఇది

మంచు మనోజ్

మంచు మనోజ్

పొలిటికల్ గా విమర్శ చేస్తూ చేసిన ఈట్వీట్ అప్పట్లో వివాదాస్పదమైంది

వరుణ్

వరుణ్

త్రిషతో ఎంగేజ్ మెంట్ అయ్యి వద్దనుకున్న వరుణ్ చేసిన ఈట్వీట్ అప్పట్లో మీడియాలో పెద్ద సంచలనం

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ అప్పట్లో చేసిన ఈ ట్వీట్ మీకు అందరికీ గుర్తుండే ఉండి ఉంటుంది.

English summary
Go through the slides below to check out some of the most controversial tweets from our t-town celebs, which will never cease to amuse us.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu