»   » అక్టోబర్ 14న విడుదల కానున్న నాగాభరణం

అక్టోబర్ 14న విడుదల కానున్న నాగాభరణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమ్మోరు, అరుంధతి వంటి విజువల్‌ వండర్స్‌ని రూపొందించిన శత చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న మరో అద్భుత చిత్రం 'నాగభరణం'. కన్నడ సూపర్‌స్టార్‌ విష్ణువర్థన్‌ను ఈ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌తో క్రియేట్‌ చేయడం అనేది ఒక వండర్‌. 40 కోట్ల భారీ బడ్జెట్‌తో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్‌ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పెన్‌ మూవీస్‌, ఇన్‌బాక్స్‌ పిక్చర్స్‌, బ్లాక్‌బస్టర్‌ స్టూడియో పతాకాలపై జయంతి లాల్‌ గాడా, సాజిద్‌ ఖురేషి, సొహైల్‌ అన్సారీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా ఈ సినిమాను తెలుగులో అక్టోబర్ 14న విడుదల చేస్తుంది.


English summary
Kannada movie Nagabharanam telugu dubbing version releasing on oct 14.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu