»   »  ‘ఓం నమో వెంకటేశాయ’ రిలీజ్ డేట్ ఖరారు

‘ఓం నమో వెంకటేశాయ’ రిలీజ్ డేట్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగార్జున, దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామ దాసు, షిరిడి సాయి మంచి విజయం సాధించాయి. వీరి కాంబినేషన్లో తాజాగా వస్తున్న మరో భక్తిరస చిత్రం ఓ నమో వెంకటేశాయ. ఈ సినిమాను ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Akinneni Nagarjuna and K Raghavengra Rao devotional film Om Namo Venkatesaya is slated for a release in February 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu