‘నాన్నకు ప్రేమతో’ ఆడియో రిలీజ్ పోస్టర్ ఇదే...

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ టైగన్ జూ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో' ఆడియో ఈ నెల 27న విడుదలవుతోంది. తాజాగా ఆడియో రిలీజ్ డేట్ కు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసారు. ఆడియో వేడుక గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంక్రాంతి బరి నుండి ఔట్?
‘నాన్నకు ప్రేమతో' మూవీ సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఈ విషయాన్ని ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ గా ప్రకటించక పోయినప్పటీకీ ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. సినిమాకు సంబంధించిన కొంత వర్క్ పెండింగు ఉండటం వల్లనే వాయిదా వేసినట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత అంటే జనవరి చివరి వారంలోగానీ, ఫిబ్రవరి మొదటి వారంలో గానీ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Nannaku Prematho Audio n Movie Release Date Poster

ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X