»   » ‘శమంతకమణి’లో నారా రోహిత్ లుక్ ఇదే

‘శమంతకమణి’లో నారా రోహిత్ లుక్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది, రాజేంద్ర ప్రసాద్, అనన్య సోని ప్రధాన పాత్రలుగా తెలుగులో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ 'శమంతకమణి'. భలే మంచి రోజు ఫేం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నారా రోహిత్ లుక్ రిలీజ్ చేసారు. సుధీర్ బాబు చేతుల మీదుగా విడుద‌ల చేశారు. సుధీర్ బాబు తనయుడు దర్శన్ కూడా ఈ మూవీలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.

ఇన్స్స్‌స్పెక్టర్ రంజిత్ కుమార్

ఇందులో ఇన్స్పెక్ట‌ర్ రంజిత్ కుమార్ పాత్ర‌లో నారా రోహిత్ క‌నిపించ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలుస్తోంది. నారా రోహిత్ లుక్ సూపర్ గా ఉందని అభిమానులు అంటున్నారు.

క్రైమ్ థ్రిల్లర్

క్రైమ్ థ్రిల్లర్

క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్ర‌సాద్ కూడా కీల‌క పాత్ర పోషిస్తుండగా చాందిని చౌద‌రి క‌థానాయిక‌ల‌లో ఒకరిగా ఎంపికైంది. వెల్ల‌డించారు.

నిర్మాతలు

నిర్మాతలు

భ‌వ్య క్రియేష‌న్స్ బేన‌ర్ పై ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని యాక్ట‌ర్స్ ఫ‌స్ట్ లుక్స్ ఒక్కొక్క‌టిగా విడుదల చేయాల‌ని భావిస్తున్నారు నిర్మాత‌లు .

మెషన్ పోస్టర్

ఇటీవల విడుదలైన శమంతకమణి మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్ డైలాగులతో డిఫరెంట్ గా ఉంది. సినిమా ఏదో కొత్తగా చూపించబోతున్నారని స్పష్టమవుతోంది.

English summary
The Telugu Multi-Starrer movie, Shamantakamani has finally released its First Look Motion Poster which has got a huge response in all social media forums. Now that the first Look Motion Poster has been successfully launched, Bhavya Creations is going to reveal all the character look posters of the lead actors in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu