రాంచరణ్ చేతుల మీదుగా నీవెవరో ట్రైలర్.. పసందైన కామెడీతో..

By Rajababu

యువ నటుడు ఆది పినిశెట్టి హీరోగా దర్శకుడు హరినాథ్ రూపొందించిన నీవెవరో చిత్రం ఆగస్టు 24న రిలీజ్‌కు సిద్దమైంది. 2014లో వచ్చిన లవర్స్ చిత్రానికి హరినాథ్ దర్శకత్వం వహించారు. తమిళ ఈ చిత్రం అధే కాంగల్ అనే చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని రచయిత కోన వెంకట్ సమర్పిస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిరంజీవి బర్త్ డే సందర్భంగా రాంచరణ్ విడుదల చేశారు. చిత్రం ఘనవిజయం సాధించాలని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

నువ్వేవరో చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ను విడుదల చేయడం గమనార్హం. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, తాప్సీ, రితిక, వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. జిబ్రాన్, అచు రాజమణి, ప్రసన్ ప్రవీన్, శ్యామ్ సంగీత బాధ్యతలను చేపట్టారు. సాయి శ్రీరాం సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్ వ్యవహరించారు.

 Neevevaro second trailer released by Ram Charan
 Neevevaro second trailer released by Ram Charan

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X