»   » హీరోయిన్ల ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)

హీరోయిన్ల ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిన్న(మార్చి 8)న గ్రాండ్ గా జరిగింది. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు తమదైన రీతిలో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, పర్హాన్ అక్తర్, అనుపమ్ ఖేర్, ఫరా ఖాన్ తదితరులు మహిళా మణులకు ఉమెన్స్ డే గ్రీటింగ్ తెలిపారు.

బాలీవుడ్ కు చెందిన హీరోయిన్లు ఉమెన్స్ డే సందర్భంగా తమ అందమైన ఫోటోల, స్ట్రాంగ్ మెసేజ్ లతో సోషల్ మీడియాను ముంచెత్తారు. ఇటీవల కొత్తగా పెళ్లయిన ప్రీతి జింతా, ఊర్మిళా మండోద్కర్ తమ లేటెస్ట్ ఫోటోలతో పాటు ఉమెన్స్ డే మెసేజ్ పోస్టు చేసారు.

హీరోయిన్ ప్రీతి జింతా తన సెల్పీ పిక్ పోస్టు చేయడంతో పాటు...'ఆకాశమే హద్దు అని నాకు చెప్పొద్దు చంద్రుడిపై కూడా మన పాద ముద్రలున్నాయి. పెద్ద కలలు కనండి, పెద్ద లక్ష్యాలను చేరుకోండి. ప్రేమను పంచండి...ఈ రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, కేవలం ఈ రోజు మాత్రమే నా రోజు కాదు...ప్రతి రోజూ నా రోజే' అంటూ మెసేజ్ పెట్టింది.

మరో హీరోయిన్ రీచా చద్దా తన గర్ల్ గ్యాంగ్ ఊర్మిళా మండోద్కర్, దియా మీర్జా, షెఫాలి షా, షబానా అజ్మి తదితరులతో కలిసి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో పాటు తన కో స్టార్స్ ఐశ్వర్యరాయ్, దీపిక పదుకోన్, అదితి రావు హైదరి తదితరులతో కలిసి దిగిన ఫోటోలను పోస్టు చేసింది.

హీరోయిన్ సోనాక్షి సిన్హా డిఫరెంటుగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఓ కార్యక్రమంలో అంతా కలిసి నెయిల్ పెయింట్ వేసుకున్నారు. ఎక్కువ మంది కలిసి ఓకే చోట నెయిల్ పెయింట్ వేసుకుని గిన్నిస్ రికార్డు సాధించారు. సోనాక్షితో పాటు ఆమె మదర్ పూనమ్ సిన్హా కూడా ఉన్నారు.

స్లైడ్ షోలో ఫోటోస్...

ఉమెన్స్ డే సెలబ్రేషన్స్

ఉమెన్స్ డే సెలబ్రేషన్స్

ఉర్మిళా, షబానా అజ్మి, దియా మీర్జా, రీచా చద్దా కలిసి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్

సోనాక్షి

సోనాక్షి

సోనాక్షి సిన్హా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ డిఫరెంటుగా జరుపుకున్నారు.

రీచా రద్దా...

రీచా రద్దా...

తన కోస్టార్ ఐశ్వర్యరాయ్ తో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసిన రీచా చద్దా...

గిన్నిస్ రికార్డ్

గిన్నిస్ రికార్డ్

నెయిల్ పేయింట్ గిన్నిస్ రికార్డు ఈ వెంటులో సోనాక్షి.

రీచా చద్దా, దీపిక

రీచా చద్దా, దీపిక

తన కోస్టార్ దీపికతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసి రీచా చద్దా...

ఉమెన్స్ డే

ఉమెన్స్ డే

ఉమెన్స్ డే సందర్భంగా రీచా చద్దా పలు ఫోటోస్ పోస్టు చేసింది.

రీచా...

రీచా...

ఉమెన్స్ డే సందర్భంగా రీచా చద్దా పలు ఫోటోస్ పోస్టు చేసింది.

రీచా చద్దా

రీచా చద్దా

ఉమెన్స్ డే సందర్భంగా రీచా చద్దా పలు ఫోటోస్ పోస్టు చేసింది.

అదితి రావు హైదరి

అదితి రావు హైదరి

అదితి రావు హైదరితో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసిన రీచా చద్దా...

సోనాక్షి గిన్నిస్ రికార్డ్

సోనాక్షి గిన్నిస్ రికార్డ్

గిన్నిస్ రికార్డుతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సోనాక్షి.

అవార్డు అందుకుంటూ..

అవార్డు అందుకుంటూ..

గిన్నిస్ రికార్డ్స్ ప్రతినిధుల నుండి అవార్డు అందుకుంటున్న రీచా చద్దా.

తల్లితో కలిసి..

తల్లితో కలిసి..

తల్లి పూనమ్ సిన్హాతో కలిసి సోనాక్షి సిన్హా.

మహిళా సైనికులతో కలిసి..

మహిళా సైనికులతో కలిసి..

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సైనికులతో కలిసి...

రీచా, కల్కి

రీచా, కల్కి

రీచా చద్దా, కల్కి కొచ్లిన్

రీచా చద్దా

రీచా చద్దా

ఉమెన్స్ డే సందర్భంగా రీచా చద్దా పలు ఫోటోస్ పోస్టు చేసింది.

ప్రీతి జింతా

ప్రీతి జింతా

ఉమెన్స్ డే సందర్భంగా ప్రీతి జింతా పోస్టు చేసిన సెల్ఫీ పిక్.

English summary
Yesterday (March 8, 2016), entire nation celebrated the Women's day and many Bollywood celebs including Shahrukh Khan, Farhan Akhtar, Anupam Kher, Farah Khan and others came forward to pay their respect and gratitude towards womanhood. Now, the divas of B-town are taking the Internet by storm with their beautiful pictures along with strong messages. We also got our hands on the latest pics of newly married, Preity Zinta & Urmila Matondkar and they are looking beyond beautiful.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu