»   » గాఢమైన ప్రేమ: హీరోయిన్ శ్రీయ ముద్దు ఫోటోస్ వైరల్

గాఢమైన ప్రేమ: హీరోయిన్ శ్రీయ ముద్దు ఫోటోస్ వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sriya Enjoys Her Marriage

హీరోయిన్ శ్రీయ శరన్ తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మార్చి 19న మీడియాకు తెలియకుండా రహస్యంగా ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరిగింది. పెళ్లయిన వెంటనే ఫోటోస్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇందులో ఆమె తన భర్తకు టైట్ లిప్ లాక్ ఇచ్చిన ఫోటోస్ వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి.

 గాఢమైన ప్రేమ

గాఢమైన ప్రేమ

సాధారణంగా భారతీయ వివాహాల్లో ముద్దులు లాంటివి ఉండవు. పెళ్లయిన వెంటనే ఇద్దరూ ప్రేమతో గాఢంగా పెనమేసుకుపోయి ముద్దుల్లో మునిగితేలడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

పిక్చర్ పర్ఫె క్ట్ జోడీ

పిక్చర్ పర్ఫె క్ట్ జోడీ

శ్రీయ, ఆండ్రీ కొశ్చీవ్ జోడీ ఎంత అందంగా, సూపర్బ్‌గా ఉందని... శ్రీయ తనకు తగిన వరుడినే ఎంచుకుందని అభిమానుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

హడావుడి లేకుండా ప్రైవేటుగా

హడావుడి లేకుండా ప్రైవేటుగా

శ్రీయ వివాహం భారీ హంగులు, మీడియా హడావుడి లేకుండా సింపుల్‌గా జరిగింది. ఈ వివాహానికి శ్రీయ, కొశ్చీవ్ బంధువులు, స్నేహితులు... బాలీవుడ్ నుండి మనోజ్ బాజ్‌పాయ్, షబానీ అజ్మీ మాత్రమే హాజరయ్యారు.

కాంప్రమైజ్ అవ్వబోము

కాంప్రమైజ్ అవ్వబోము

‘ఇంగ్లీషులో ఒకటుంది. ఒకవేళ ఎవరైనా నిన్ను ప్రేమిస్తే.. ఆ ప్రేమ కోసం మిమ్మల్ని మారమని అడిగితే అది ప్రేమ కాదు. ప్రేమ కోసం కాంప్రమైజ్ కావాలని అడిగినా మేం కాంప్రమైజ్ అవ్వము' అంటూ పెళ్లి అనంతరం శ్రీయ బర్త కొశ్చీవ్ వెల్లడించారు.

English summary
Actress Shriya Saran tied the knot with her Russian boyfriend Andrei Koscheev in a secret ceremony in Udaipur on March 19. While the couple were quite tight-lipped about their D-day, their wedding pictures soon started doing the rounds on social media, thereby confirming that the actress is no more single. Meanwhile, we came across few more pictures of the lovely couple which will make you say 'aww'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X