»   » అందం ఇందోళం..!(నాగబాబు కూతురు నిహారిక ఫోటో షూట్)

అందం ఇందోళం..!(నాగబాబు కూతురు నిహారిక ఫోటో షూట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుంచి నాగ‌బాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నిహారిక తొలి సినిమా టైటిల్ ‘ఒక మనసు' అని తెలుస్తోంది. ‘మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు దర్శకుడు. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో.

హీరోయిన్‌గా నటన పరంగా ఆకట్టకోవడానికి ముందు.... అందం పరంగా కూడా ప్రేక్షకులను ఆకర్షించడం కూడా ఎంతో ముఖ్యం. అందుకే నిహారిక కూడా ప్రత్యేకంగా ఫోటో షూట్లలో పాల్గొంటోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని విడుదలయ్యాయి. అయితే ఇవి ప్రత్యేకంగా సినిమా ప్రమోషన్ కోసం తీసిన ఫోటోలు మాత్రం కాదు. ముందు తనని తాను ప్రమోట్ చేసుకోవడానికి, క్యూట్ గర్ల్ గా పేరు తెచ్చుకోవడానికి నిహారిక చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది.

సినిమా రంగాన్నే తన కెరీర్ గా ఎంచుకున్న నిహారిక ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో కొత్త ప్రొడక్షన్ మొదలు పెట్టింది. ఈ ప్రొడక్షన్లో యూట్యూడ్ సీరీస్ ఎంటర్టెన్మెంట్ కార్యక్రమాల రూపొందించనున్నారు. తాజాగా ‘ముద్దపప్పు ఆవకాయ' పేరుతో ఓ యూట్యూబ్ సిరీస్ ప్రారంభించారు. ఇందులో కూడా నిహారికనే హీరోయిన్.

నిహారిక

నిహారిక

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు అంతా హీరోలు మాత్రమే పరిచయం అయ్యారు. ఆ ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ నిహారిక.

ఒక మనసు

ఒక మనసు

నిహారిక తొలి సినిమా టైటిల్ ‘ఒక మనసు' అని తెలుస్తోంది. ‘మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు దర్శకుడు. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో.

కెరీర్

కెరీర్

సినిమా రంగాన్నే తన కెరీర్ గా ఎంచుకున్న నిహారిక ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో కొత్త ప్రొడక్షన్ మొదలు పెట్టింది.

ముద్ద పప్పు ఆవకాయ్

ముద్ద పప్పు ఆవకాయ్

‘ముద్దపప్పు ఆవకాయ' పేరుతో ఓ యూట్యూబ్ సిరీస్ ప్రారంభించారు. ఇందులో కూడా నిహారికనే హీరోయిన్.

నిహారిక తొలి సినిమా ఎలా ఉంటుందంటే..

నిహారిక తొలి సినిమా ఎలా ఉంటుందంటే..

హెల్తీ ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో ఫీల్ గుడ్ గా ఈ సినిమా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు.

English summary
Niharika Konidela new Photo Shoot stills relesed. Niharika Konidela-Naga Shaurya starrer film To be directed by Rama Raju of Mallela Teeram fame.
Please Wait while comments are loading...