»   » చంచల్‌గూడ జైల్లో హీరో నితిన్, కారణం ఏమిటంటే...

చంచల్‌గూడ జైల్లో హీరో నితిన్, కారణం ఏమిటంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో నితిన్ చంచల్ గూడ జైలు బాట పట్టాడు. తప్పు చేసిన వాల్లే జైలు బాట పడతారు అనుకుంటే పొరపాటే... సినిమా వాళ్లు కూడా షూటింగుల కోసం అప్పుడప్పుడు అలా జైలుకెళ్లొస్తుంటారు. నితిన్ తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగులో భాగంగానే నితిన్ జైలుకెళ్లాల్సి వచ్చింది.

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. . ఈ సినిమాలో నితిన్ పాత బస్తీ కుర్రాడిగా కనిపించనున్నాడు.

నితిన్ న్యూ లుక్

నితిన్ న్యూ లుక్

ఈ చిత్రంలో నితిన్ గత సినిమాలకు భిన్నంగా గడ్డంతో న్యూ లుక్ తో కనిపించబోతున్నారు. ఇప్పటికే బయటకు లీకైన ఫోటోలకు మంచి స్పందన వస్తోంది.

విలన్

విలన్

హైదరాబాద్ తో పాటు అమెరికాలో ఈ సినిమాను ఎక్కువగా చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ ను తీసుకున్నారు. స్టైలీష్ విలన్ గా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడు.

అఫీషియల్: త్రివిక్రమ్, పవన్, నితిన్‌ల కాంబినేషన్ లో సినిమా!

అఫీషియల్: త్రివిక్రమ్, పవన్, నితిన్‌ల కాంబినేషన్ లో సినిమా!

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. అలాగే నితిన్ కు, పవన్ కళ్యాణ్ కు ఉన్న అనుబంధం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ త్వరలో పెళ్లికొడుకు కాబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రియురాలు శ్రీయభూపాల్ ను అఖిల్ పెళ్లాడబోతున్నాడు. అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్ ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Hero Nitin's latest flick is 'Lie'. As a part of the film, the makers of the movie had shot few scenes in Chanchalaguda jail. The scenes were picturised between Actors Prithvi, Brahma Ji and Nithiin inside the jail.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X