హస్తినకు నితిన్-నిత్య ఇష్క్

By Bojja Kumar

నితిన్-నిత్య మీనన్ జంటగా నటిస్తున్న ఇష్క్ మూవీ షూటింగ్ చివరి దరకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో చేజింగ్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఇక్కడ షూటింగ్ పూర్తి కానుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన అనంతరం 'ఇష్క్" యూనిట్ ఢిల్లీకి చేరనుంది. ఢిల్లీలో కొన్ని కీలక సీన్లు చిత్రీకరించనున్నారు.

యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు విక్రకమ్ కుమార్(13 బి ఫేం) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేష్ఠ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను విక్రమ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అరవింద్ శంకర్ సంగీతం అందిస్తుండగా, సినిమాటో గ్రపీ : పిసి శ్రీరామ్, ఆర్ట్ : రాజీవన్, ఈ సినిమాలో ఇంకా అజయ్, అలి, శ్రీనివాస్ రెడ్డి, సింధు తరుణి, నాగినీడు, సత్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X