»   » మలైకా అరోరాతో రొమాన్స్ చేయనున్న జూ ఎన్టీఆర్

మలైకా అరోరాతో రొమాన్స్ చేయనున్న జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్ త్వరలో బాలీవుడ్ సెక్స్ బాంబ్ మలైకా అరోరాతో రొమాన్స్ చేయనున్నాడు. అయితే అదేమీ సినిమా కోసం కాదు. ఎన్టీఆర్ తాజాగా ఒప్పుకున్న "జెండుబామ్" బ్రాండ్ యాడ్ నిమిత్తం ఆమెతో కలిసి స్టెప్స్ వేయనున్నారు. అలాగే ఈ యాడ్ ని తమిళ స్టార్ హీరో సూర్య చేస్తున్నారు. ఈ ముగ్గరుతో యాడ్ ఫిలిం డైరక్టర్ ప్రహ్లాద్ కక్కర్ ముంబైలో షూటింగ్ చేయనున్నారు. అలాగే మగధీర, అరుంధతి చిత్రాలకి కెమెరా అందించిన సెంధిల్ వర్క్ చేయనున్నారు. ఇక సూర్య యాడ్ తమిళంకి, ఎన్టీఆర్ యాడ్ తెలుగుకీ చేస్తూంటే, మలైకా అరోరా రెండు భాషల్లోనూ ఆమే చేస్తోంది. ఇక ఇప్పటికే మహేష్ బాబు అమృతాంజన్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేస్తూండటంతో మెయిన్ కాంపిటేటర్ అయిన జెండూ బామ్ వారు యూత్ లో క్రేజ్ ఉన్న జెండూ బామ్ కి ఎన్టీఆర్ ని తీసుకున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu