14 కేజీల బంగారంతో తయారు చేసిన డ్రెస్సులో ప్రగ్యా జైస్వాల్
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఎంతో భక్తి శ్రద్ధలతో తెరకెక్కిస్తున్న చిత్రం ఓం నమో వెంకటేశాయ. అక్కినేని నాగార్జున కథానాయకుడిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హథీరాంబాబా జీవిత నేపధ్యంతో ఈ చిత్రం రూపొందుతుండగా, ఇటీవల చిత్రానికి సంబంధించి కొన్ని లుక్స్ విడుదల చేశాడు చిత్ర దర్శకుడు. ఈ చిత్రంలో శ్రీనివాసుడిగా టీవీ నటుడు సౌరభ నటిస్తోండగా, అనుష్క మహా భక్తురాలు కృష్ణమ్మగా కనిపించనుంది. ఇక నాగార్జున హథీరాంబాబా గా కనిపించనున్నారు. కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కూడా ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషించనుండగా , తాజాగా ఈ అమ్మడి లుక్ ని విడుదల చేశారు.
More from Filmibeat
nagarjuna om namo venkatesaya pragya jaiswal tollywood నాగార్జున నమో వెంకటేశాయ ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్


Click it and Unblock the Notifications











