»   »  ఫోర్స్ పనులను పవన్ ప్రకటిస్తాడా?

ఫోర్స్ పనులను పవన్ ప్రకటిస్తాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్(సి.ఎమ్.పి.ఎఫ్)ను ప్రారంభించి చాలా రోజులే అయింది. ప్రారంభం అయితే అయిందికానీ పనులేమీ మొదలుకాలేదు. ఈ సంస్థ చేయనున్న పనులను బహూషా వారంరోజుల్లో మీడియాకు తెలియజేయనున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. సి.ఎమ్.పి.ఎఫ్ ను ప్రారంభించిన 40 రోజుల తరువాత దాని కార్యక్రమాలను ప్రకటిస్తానని ఆ రోజే పవన్ తెలిపాడు. చెప్పిన రోజులు దాదాపు పూర్తయిన నేపథ్యంలో పవన్ ఏం చెప్పనున్నాడా అనే ఉత్కంఠ అభిమానులలో నెలకొన్నది. జల్సా షూటింగ్ తో బిజీగా ఉన్న పవన్ ఎపుడు తన సంస్థ కార్యక్రమాలను వెల్లడిస్తాడో మరి.

Read more about: pavan kalyan cmpf chiranjeevi
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X