»   » పవన్ కళ్యాణ్ , ఆయన మూడో భార్య ఆస్తులు (లిస్ట్)

పవన్ కళ్యాణ్ , ఆయన మూడో భార్య ఆస్తులు (లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెడుతున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు ఎన్నికల కమీషన్‌కు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆయన సమర్పించిన వివరాల్లో ఆయన ఆస్తుల వివరాలతో పాటు, పవన్ ఇటీవల వివాహం చేసుకున్న అన్నా లెజెనివా(మూడో భార్య) ఆస్తులు, పిల్లల ఆస్తుల వివరాలు కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాన్ వయసు 43 మాత్రమే అనుకున్నారు. కానీ ఆయన ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల్లో తన వయసు 46గా పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ సమ్పించిన వివరాల్లో ఆయన ఆస్తుల విలువ రూ. 14.80 కోట్లు ఉంది. అందకు సంబంధించిన వివరాలు.

Pawan Kalyan assets and properties

1. చేతిలో ఉన్న క్యాష్ : రూ. 89,000

2. బ్యాంకు డిపాజిట్స్: రూ. 3,13,29,299

3. ఇతర సంస్థల్లో పెట్టిన డిపాజిట్స్: రూ. 4,13,54,423

4.ఫైనాన్సియల్ కంపెనీల్లో ఉన్న డబ్బు: రూ. 2,90,000

5. బాండ్లు, డిబెంచర్లు, షేర్లలో ఉన్నడబ్బు : రూ. 4,55,207

6. మ్యూచువల్ ఫండ్స్ : రూ. 1,43,29,105

7. ఎల్ ఐసి, పోస్టల్ డిపాజిట్స్ : రూ. 40,31,000

8. తన వద్ద ఉన్న రెండు బైకుల ఖరీదు: రూ. 20,31,409

9. రెండు బెంజ్ కార్ల ఖరీదు: రూ. 1,86,79,149

10. స్కోడా కంపెనీ కారు ఖరీదు: రూ. 27,67,208

11. బంగారం విలువ: రూ. 80,000

12. ఇతరులకు ఇచ్చిన డబ్బు: రూ. 5,81,99,129

13. మిషనరీ విలువ: రూ. 23,58,863

14. మూడో భార్య అన్నా లెజెనెవా ఆస్తులు : రూ. 74,548

15. ముగ్గురు పిల్లల పేరుపై ఉన్న ఆస్తులు : రూ. 17,10,106

English summary
According to information provided by Pawan Kalyan to Election Commission, he was born on September 2, 1968 and his age is 46 years. It is found that he has very few assets and properties. According to the official reports, the value of the properties Pawan Kalyan owns is Rs. 14,80,22,963.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu