»   » పివిపి ఏర్పాట్లు: పవన్ కళ్యాణ్ పార్టీ మీటింగ్ ఫోటోలు-1

పివిపి ఏర్పాట్లు: పవన్ కళ్యాణ్ పార్టీ మీటింగ్ ఫోటోలు-1

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన పార్టీ' స్థాపించబోతున్న సంగతి తెలిసిందే. హైటెక్స్ ప్రాంగణం ఇందుకు వేదికైంది. ఇప్పటికే అభిమానులు భారీగా వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి, పవన్ కళ్యాణ్‌కు సన్నిహితంగా ఉండే మరికొందరు ఏర్పాట్లనుదగ్గరుండిచూసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.

మీటింగుకు సంబంధించిన ఫోటోలు, వివరాలు ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ మాట్లాడే వేదకి ఇదే

పవన్ కళ్యాణ్ మాట్లాడే వేదకి ఇదే


పవన్ కళ్యాణ్ తన ‘జన సేన' పార్టీని ఈ వేదిక నుండే ప్రకటించబోతున్నారు.

అభిమానులు భారీగా...

అభిమానులు భారీగా...


పాసులు కలిగిన అభిమానులు ఒక్కరొక్కరుగా సభాప్రాంగణానికి చేరుకుంటున్నారు.

వేధిక వద్ద ఏర్పాటు చేసిన భారీ తెర...

వేధిక వద్ద ఏర్పాటు చేసిన భారీ తెర...


పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించని వేదిక వద్ద భారీ తెరలు ఏర్పాటు చేసారు.

జన సేన

జన సేన


పవన్ కళ్యాణ్ పార్టీ పేరు జన సేన, ఇప్పటికే జెండా, గుర్తును కూడా విడుదల చేసారు.

ప్రసాద్ వి. పొట్లూరి

ప్రసాద్ వి. పొట్లూరి


పవన్ కళ్యాణ్ వెనక భారీ నిర్మాత ప్రసాద్.వి.పొట్లూరి ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ పార్టీ కోసం ఆయన భారీగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.

జన సేన జెండా

జన సేన జెండా


జన సేన జెండాను ప్రదర్శిస్తున్న అభిమాని

జెండాలు పంచుతున్న పివిపి

జెండాలు పంచుతున్న పివిపి


అభిమానులకు జెండాలు పంచుతున్న నిర్మాత పివిపి

జెండా రెపరెపలు

జెండా రెపరెపలు


జన సేన జెండాను రెపరెపలాడిస్తున్నఅభిమానులు.

పివిపి ఏర్పాట్లు

పివిపి ఏర్పాట్లు


ప్రముఖ నిర్మాత పివిపి ప్రసాద్ ఈ మీటింగుకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు.

ఆనందసాయి

ఆనందసాయి


ప్రముఖ సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి వేదికను డిజైన్ చేసారు.

English summary
Pawan Kalyan Jana Sena party meeting photos. Power Star Pawan Kalyan will make an official announcement about his political entry and party name.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu