»   » పవన్ పర్సనల్ ఆల్బం నుంచి... (అరుదైన ఫొటోలు)

పవన్ పర్సనల్ ఆల్బం నుంచి... (అరుదైన ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవటానికి ఇంకా కేవలం కొద్ది గంటలే సయమం ఉంది. రేపే ఆయన పుట్టిన రోజు. చాలా చోట్ల ఈ పాటికే అభిమానులు పుట్టిన రోజు ఏర్పాట్లు పూర్తి చేసేసారు. మరికొంతమంది ఫ్యాన్స్ ఛారిటీ పేరుతో సోషల్ ఏక్టివిటీస్ చేస్తున్నారు. అంతేకాదు ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఆయన్ను రేపటి రోజున విష్ చేయటానికి సిద్దంగా ఎదురుచూస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ నేపధ్యంలో పవన్ అభిమానులు ఆనందించేలా ఆయన మిత్రుడు శరద్ మరార్ కొన్ని అరుదైన ఫొటోలు పోస్ట్ చేసారు. అవి పవన్ పర్శనల్ ఆల్బమ్ లోనివి. పవన్ తో ఆయన ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం చేస్తున్నారు. పవన్ ఫర్మిషన్ తీసుకుని ఆయన ఈ ఫొటోలను షేర్ చేసారు.

శరద్ మరార్ ట్వీట్ చేస్తూ... "నేను పవన్ కళ్యాణ్ గారితో ఉన్నప్పుడు ఆయన పర్శనల్ ఆల్బమ్ నుంచి కొన్ని చూడటం జరిగింది. ఆయన్ని రిక్వెస్ట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను ..", అన్నారు.

ఆయన షేర్ చేసిన ఫొటోలు ఇక్కడ చూడండి

చిన్నప్పుడే

చిన్నప్పుడే

ఆయన 16 సంవత్సరాల వయస్సులో ఇలా..గన్ ఎయిమ్ చేసి...

అన్న పిల్లలతో

అన్న పిల్లలతో

చిరంజీవి పిల్లలు రామ్ చరణ్, సుస్మితలతో కలిసి

గుడ్డి పిల్లాడుతో

గుడ్డి పిల్లాడుతో

న్యూయార్క్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కోసం చేసిన షార్ట్ ఫిల్మ్ లో

షార్ట్ ఫిల్మ్ సెట్స్ పై

షార్ట్ ఫిల్మ్ సెట్స్ పై

తను చేసిన షార్ట్ ఫిల్మ్ షూటింగ్ లో ...

నచ్చాయా

నచ్చాయా

ఈ ఫొటోలు ఎలా ఉన్నాయి..మీకు నచ్చాయా లేదా అనేది..క్రింద కామెంట్స్ కాలంలో రాయండి

English summary
Pawan Friend Sarath Marar posted few rare and unseen pictures of the actor from his personal album to the joy of Pawan fans. "When I was with #PawanKalyan garu, got to see some rare pictures from his personal album. Requested #PSPK if I could share a few with all...", tweeted Sharrath before publishing the pictures online. Check them out in the below slides.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu