»   » ఎక్సక్లూజివ్: ఎదురుచూస్తున్న పవన్ ఇంటర్వూ-1(వీడియో)

ఎక్సక్లూజివ్: ఎదురుచూస్తున్న పవన్ ఇంటర్వూ-1(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ మొన్నీ మధ్యనే బాలీవుడ్ క్రిటిక్ అనుపమ చోప్రా (ఫిల్మ్ కంపానియన్ ఎడిటర్) కు ఇంటర్వూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వూని ఈ రోజు లైవ్ గా మూడు పార్ట్ లుగా వదిలారు. మొదటి పార్ట్ ని ఇక్కడ చూడండి.

Pawan Kalyan's Exclusive Interview-1

ఈ ఇంటర్వూ వీడియోలు మీరు ఈ క్రింద చూడవచ్చు. జన సేన అధ్యక్ష్యుడు ఈ ఇంటర్వూలో పలు విషయాలు చర్చించారు. ఆసక్తికరమైన విషయాలపై ఆయన స్పందించారు. స్టార్ డమ్, సక్సెస్-ఫెయిల్యూర్, రాజకీయాలు వంటి విషయాలు ఇందులో చోటు చేసుకున్నాయి.

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఆదర్శనీయమైన వ్యక్తని రచయిత, జర్నలిస్టు అనుపమ చోప్రా అన్నారు ఇంటర్యూ చేసిన అనంతరం ఆయనతో దిగిన ఒక ఫొటోను ఆమె ట్విట్టర్‌ ఖాతా ద్వారా పంచుకుంటూ... పవర్‌స్టార్‌పై తన అభిప్రాయాన్ని ట్వీట్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడడం చక్కటి అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. ఆయన అందమైన, ఆదర్శనీయమైన వ్యక్తి అని కొనియాడారు.

English summary
Pawan Kalyan's exclusive interview to Bollywood critic Anupama Chopra who is the editor of Film Companion has gone live Today.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu