»   » పవన్ కళ్యాణ్ మద్దతు...అనుష్క ఏకంగా వీడియోనే

పవన్ కళ్యాణ్ మద్దతు...అనుష్క ఏకంగా వీడియోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

మూవీ అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్ సంస్థ అధ్వర్యంలో జరుగనున్న ఈ చిత్రోత్సవాలకు ప్రముఖ బాలీవుడ్ సినీ పాత్రికేయురాలు అనుపమ చోప్రా ఈ చిత్రోత్సవాలకు డైరక్టర్‌గా వ్యవహరించనున్నారు. గతం లో సర్ధార్ గబ్బర్ సింగ్ విడుదల సందర్భం గా అనుపమ చోప్రా పవన్ ను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రోత్సవాల్లో స్త్రీ-పురుష సమానత్వాన్ని చాటి చెప్పే సినిమాలకు అవార్డ్‌నిస్తుండటం విశేషం. దీనికొరకు 'బెస్ట్ ఫిల్మ్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ' అనే విభాగాన్ని ఏర్పరచారు.

పవన్, సూర్య లు కాకుండా మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ స్టార్స్ రణవీర్ సింగ్, అనుష్క శర్మ, జాన్ అబ్రహం లు కూడా ఫెస్టివల్ కు వారి మద్దత్తు తెలిపారు.సినిమాల ఎంట్రీలకు ఆగష్ట్ 10 చివరి తేది.

English summary
Leading southern film stars Pawan Kalyan, Suriya and Prithviraj Sukumaran along with their Bollywood counterparts Riteish Deshmukh, John Abraham and filmmaker Paresh Mokashi have pledged their support for this year's Jio MAMI Mumbai Film Festival.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu